హోమ్ మా గురించి
Menu

మా గురించి

హీరో మోటోకార్ప్ లి. (గతంలో హీరో హోండా మోటార్స్ లి.) ఇండియాకు చెందిన ప్రపంచంలో అతిపెద్ద టూ-వీలర్ తయారీదారు.

2001లో కంపెనీ ఇండియాలో అతి పెద్ద టూ-వీలర్ తయారీ కంపెనీగా మరియు ఒక క్యాలెండర్ సంవత్సరంలో యూనిట్ వాల్యూం అమ్మకాల పరంగా 'ప్రపంచం నెం.1' టూ వీలర్ కంపెనీగా కూడా గౌరవనీయమైన స్థితిని పొందింది. ఇప్పటి వరకూ హీరో మోటోకార్ప్ లి. ఈ స్థితిని కొనసాగిస్తోంది.

దర్శనం

హీరో హోండా కథ ఒక సామాన్య దృష్టితో మొదలైంది- ఒక మొబైల్ మరియు ఒక శక్తివంతమైన ఇండియా, తన టూ వీలర్స్తో శక్తివంతం చేయడం. హీరో మోటోకార్ప్ లి., కంపెనీ యొక్క నూతన గుర్తింపు, ప్రపంచ శ్రేణి మొబైలిటీ పరిష్కారాలను అందజేసే దిశలో కంపెనీ యొక్క అడుగు జాడలను గ్లోబల్ క్షేత్రంలో విస్తరింపజేయడానికి పునరుద్ధరణ దృష్టితో తన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

మిషన్

తన కస్టమర్ల అవసరాలను మరియు ఆశయాలను మొబైలిటీ కొరకు, టక్నాలజీలో బెంచ్ మార్కులను స్టైల్ మరియు నాణ్యతతో స్థాపించడానికి, తద్వారా కస్టమర్లు బ్రాండ్ అడ్వొకేట్లుగా మార్చడంలో పరిపూర్ణం చేసే గ్లోబల్ సంస్థగా అవడం హీరో మోటాకార్ప్ యొక్క మిషన్. వ్యక్తులు వారి వాస్తవ శక్తితో పనిచేయడానికి ఒక ఒప్పందకరమైన వాతావరణాన్ని కంపెనీ అందజేస్తుంది. ఇది విలువను సృష్టించడానికి మరియు తన భాగస్వాములతో సంబంధాలను కొనసాగించడానికి తన దర్శనాన్ని కొనసాగిస్తుంది.

మూల విలువలు

సమగ్రత

నైతిక విలువలు మరియు నీతి సూత్రాలకు కట్టుబడి ఉండటం

నమ్రత

అహంకారం లేకుండా, నూతన ఆలోచనలు, సృజనాత్మకతలు మరియు శిక్షణలో నిష్కపటంగా ఉండడం

సమష్టి కృషితో శ్రేష్టత

మన అన్ని పనులు, ఉత్పత్తులు మరియు సేవలలో పరిపూర్ణత కోసం నిరంతంరగా మరియు కష్టపడటం

వడి

మన పనులలో జవాబుదారీతనం; వ్యూహాలు నిర్వర్తించి, అమలు చేసే సమర్థత

గౌరవం

పెద్దలు మరియు సీనియర్లకు; వస్తుపరంగా, ఆత్మ సంబంధ మరియు మేధో ప్రపంచం ప్రతిదీ విలువైనది; సిస్టమ్స్, ప్రాసెసెస్ మరియు విలువులతో

వ్యూహం

హీరో మోటోకార్ప్ యొక్క ముఖ్య వ్యూహం వర్గాలలో బలమైన ఉత్పత్తి పోర్ట్ ఫోలియో నిర్మించడం, గ్లోబల్గా అవకాశాలను కనుగొనడం, తన నిర్వహణ సామర్థ్యాన్ని నిరంతరంగా మెరుగుపరచడం, కస్టమర్లను చేరుకొనుటకు దూకుడుగా విస్తరించడం, బ్రాండ్ నిర్మాణ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడం కొనసాగిచడం మరియు కస్టమర్ మరియు షేర్హోల్డర్ల ఆనందాన్ని నిశ్చయపరచడం.

బ్రాండ్

కొత్త హీరో గ్లోబల్ క్షేత్రంలో ఉదయిస్తూ మరియు ప్రకాశించడానికి భరోసాతో ఉన్నది. కంపెనీ యొక్క నూతన గుర్తింపు "హీరో మోటోకార్ప్ లి." మొబైలిటీ మరియు టెక్నాలజీ మరియు గ్లోబల్ అడుగుజాడలను సృష్టించుటలో తన దర్శనాన్ని బలపరిచడానికి వాస్తవంగా ప్రతిబింబిస్తుంది. నూతన బ్రాండ్ గుర్తింపును నిర్మించి మరియు ప్రోత్సహించడం తన అన్ని చొరవలకు కేంద్రంగా ఉంటుంది, ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మరియు క్రీడలు, వినోదం మరియు క్షేత్ర స్థాయి క్రియాశీలలో తన బలమైన ఉనికి ఉపయోగిస్తుంది.

తయారీ

హీరో మోటోకార్ప్ టూవీలర్స్ 4 గ్లోబల్గా ప్రత్యేకమైన తయారీ ఫెసిలిటీలలో తయారు చేయబడతాయి. వీటిలో రెండు ఉత్తర భారతేదేశంలోని హర్యాణా రాష్ట్రంలో గుర్గాన్ మరియు దరుహెరాలో ఉన్నాయి. మూడవ తయారీ ప్లాంటు పర్వత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఉన్నది; స్టేట్ ఆఫ్ ఆర్ట్ హీరో గార్డెన్ ఫ్యాక్టరీ, నీమ్రానా, రాజస్థాన్ లో ఉన్నది.

పంపిణీ

ఇండియాలో టూవీలర్ మార్కెట్లో కంపెనీ ఒక్క అభివృద్ధి నూతన భౌగోళిక ప్రదేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను చేరుకోవడానికి అంతర్గత సామర్థ్యాన్ని పెంచిన ఫలితంగా ఉన్నది. హీరో మోటోకార్ప్ విస్తతమైన అమ్మకాలు మరియు సర్వీస్ నెట్ వర్క్ ఇప్పుడు 6000 కస్టమర్ టచ్ పాయింట్లకు విస్తరించి ఉన్నది. వీటిలో అధీకృత డీలర్షిప్స్, సర్వీస్; స్పేర్ పార్ట్స్ అవుట్లెట్ మరియు దేశంలో డీలర్ నియమించిన అవుట్లెట్లు ఉన్నాయి.

  • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
  • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018