మెనూ

ఫైట్ ఫేక్, స్టే సేఫ్

తమ విలువైన కస్టమర్లను నకలీల బెడద నుండి కాపాడటానికి హీరో మోటోకార్ప్ చేపట్టిన కార్యక్రమం- ‘ఫైట్ ఫేక్, స్టే సేఫ్’. ఈ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఇప్పటివరకు భారతదేశంలో నకిలీ పార్టులు, ప్యాకేజింగ్లో నిమగ్నమైన తయారీదారులు మరియు వ్యాపారస్తులపై 216 ఆకస్మిక తనిఖీ దాడులు నిర్వహించింది. పోలీసులు / EOW (ఎకనామిక్ అఫెన్స్ వింగ్) మరియు పరిశోధన ఏజెన్సీల సహాయంతో కౌంటర్‌ఫీటర్లకి వ్యతిరేకంగా చర్య తీసుకోబడింది.

ఈ చర్య న్యూఢిల్లీతో మొదలయి నకిలీల బెడద ఉన్న ఎన్నో ఇతర నగరాలకు విస్తరించింది, అవి ఆగ్రా, అహ్మదాబాద్, అహ్మద్ నగర్, అలహాబాద్, ఔరంగాబాద్, బల్రాంపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, చురు, కోయంబత్తూర్, ఈరోడ్, ఫరీదాబాద్, ఫతేహాబాద్, ఘజియాబాద్, హిసార్, జింద్, కైతాల్, కాంచీపురం, కాన్పూర్, కాశీపురం, కాశీపూర్, కావేరిపట్టినం, కోల్ కతా, లుధియానా, మధురై, మీరట్, మొగా, ముజ్జఫర్పూర్, నాసిక్, న్యూఢిల్లీ, పాట్నా, పూనే, రైసేన్, సేలం, సాంగ్లీ, తిరుపత్తూర్, తుతికోరిన్, వారణాసి మరియు విలుప్పురం. 53 లక్షల కంటే ఎక్కువ స్పేర్ పార్ట్స్ మరియు కౌంటర్ఫీట్ లేబుల్స్ సీజ్ చేయబడ్డాయి. హీరో బ్రాండ్ పేరును దుర్వినియోగం చేసి నకిలీ పార్ట్స్ అమ్మకం పై ఈ సమస్యను నియంత్రించడానికి ఇది ప్రారంభం మాత్రమే మరియు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వివిధ నగరాలకి విస్తరించబడుతుంది.

నకిలీ పార్టుల తయారీదారులకు వ్యతిరేకంగా చేపట్టే ఈ చర్య వాహనం మరియు దానిని నడిపేవారి భద్రతకు హామీ ఇస్తుంది, అలాగే వాతావరణ కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడుతుంది. హీరో మోటోకార్ప్ విలువలు పాటించని వ్యాపారులకు వ్యతిరేకంగా ఈ డ్రైవ్‌ను కొనసాగించడానికి కట్టుబడి ఉంటుంది మరియు భవిష్యత్తులో అటువంటి వ్యాపారులకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలను తీసుకోవాలని భావిస్తుంది.

ఒరిజినల్ హీరో జెన్యూన్ పార్ట్స్ (HGP) పై యూనిక్ పార్ట్స్ ఐడెంటిఫికేషన్ (UPI) కోడ్ ఉంటుంది. కస్టమర్లు UPI కోడ్‌ను 9266171171 కి SMS పంపించడం ద్వారా ఒరిజినల్ పార్ట్స్‌ని నిర్ధారించుకొనవచ్చు.

దేశవ్యాప్తంగా హీరోకి 6000 కస్టమర్ టచ్ పాయింట్స్ ఉన్నాయి, తద్వారా లక్షలాది కస్టమర్లకు హీరో జెన్యూన్ పార్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

రైడ్స్ చేసిన నగరాల జాబితా
 • ఆగ్రా
 • అహ్మదాబాద్
 • అహ్మద్‌నగర్
 • అలహాబాద్
 • ఔరంగాబాద్
 • బలరాంపూర్
 • బెంగుళూర్
 • భోపాల్
 • చెన్నై
 • చురు
 • కోయంబత్తూర్
 • ఈరోడ్
 • ఫరీదాబాద్
 • ఫతహబాద్
 • ఘజియాబాద్
 • హిసార్
 • జింద్
 • కైథల్
 • కాంఛీపురం
 • కాన్పూర్
 • కాశీపూర్
 • కవేరిపత్తినమ
 • కోల్‌కత్త
 • లూధియానా
 • మదురై
 • మీరట్
 • మోగా
 • ముజ్జఫర్‌పూర్
 • నాసిక్
 • న్యూ ఢిల్లీ
 • పాట్నా
 • పూణే
 • రాయసేన్
 • సేలం
 • సాంగ్లీ
 • తిరుపత్తూర్
 • ట్యూటికోరిన్
 • వారణాసి
 • విల్లుపురం

ఫోటోల గ్యాలరీ

 • మోసపూరిత విధానాల పట్ల జాగ్రత్తగా ఉండండి
 • మోసాలు మరియు స్కాముల బారిన పడకండి
 • మరింత చదవండి

హీరో లేదా దాని డీలర్స్ మీ OTP, CVV, కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ వాలెట్ వివరాలను షేర్ చేయమని ఎప్పుడూ అడగరు. దీన్ని ఎవరితోనైనా పంచుకోవడం వలన మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు.

టోల్ ఫ్రీ నంబర్. : 1800 266 0018