హోమ్ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌లైఫ్ ఒక సభ్యునిగా మారండి
మెనూ

ఒక సభ్యునిగా మారండి హీరో మోటోకార్ప్ గుడ్‌లైఫ్ ప్రోగ్రామ్‌లో చేరండి!

హీరో మోటోకార్ప్ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైఫ్ ప్రోగ్రామ్ మీకు మంచి జీవితానికి యాక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది. ఇది మీకు అద్భుతమైన బహుమతులు, విలువైన ప్రివిలేజ్లు, ఆకర్షణీయమైన ప్రయోజనాలు మరియు అసాధారణ కస్టమర్ అనుభూతిని అందిస్తుంది

సభ్యత్వ రుసుముకు సమానమైన జాయినింగ్ బోనస్ పాయింట్స్ – 199
₹ 600 విలువగల ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు
ఇన్సూరెన్స్ - NA
సభ్యత్వ రుసుముకు సమానమైన జాయినింగ్ బోనస్ పాయింట్స్ – 299
₹ 1200 విలువగల ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు
ఇన్సూరెన్స్ – 1 సంవత్సరానికి ₹ 1 లక్ష
సభ్యత్వ రుసుముకు సమానమైన జాయినింగ్ బోనస్ పాయింట్స్ – 399
₹ 2400 విలువగల ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు
ఇన్సూరెన్స్ – 1 సంవత్సరానికి ₹ 2 లక్ష
సభ్యత్వ రుసుముకు సమానమైన జాయినింగ్ బోనస్ పాయింట్స్ – 499
₹ 4800 విలువగల ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు
ఇన్సూరెన్స్ – 1 సంవత్సరానికి ₹ 2 లక్ష
గుడ్‌లైఫ్ వరల్డ్ ఆఫ్ బెనిఫిట్స్*
నమోదు యొక్క తక్షణ ప్రయోజనాలు
₹ 4800 వరకు వెల్కమ్ రివార్డులు (ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు)
499 వరకు వెల్కమ్ బోనస్ పాయింట్లు
₹ 2 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్
ప్రోగ్రామ్ యొక్క ఇతర ప్రయోజనాలు
పార్ట్స్/సర్వీస్ రిపెయిర్లు మరియు యాక్సెసరీ ఖర్చుల పై పాయింట్లు సంపాదించండి (1 రూపాయి ఖర్చు = 1 పాయింట్ సంపాదన*)
మీ సూచన పై మీ స్నేహితులు మరియు కుటుంబాన్ని హీరో టూ వీలర్ కొనుగోలు చేస్తే 4500 పాయింట్లు మరియు మీ కోసం హీరో టూ వీలర్ కొనుగోలు చేస్తే 9000 పాయింట్లు
ప్రతి ఉచిత మరియు పెయిడ్ సర్వీస్ పై 100 బోనస్ పాయింట్లు
విన్నర్స్ ఆఫ్ ది మంత్ స్కీం లో ప్రతి నెలా ఇ-గిఫ్ట్ వోచర్లు మరియు హీరో ద్విచక్ర-వాహనాన్ని గెలుచుకునే అవకాశం
500 పాయింట్ల సర్వీస్ కంటిన్యూయిటీ బోనస్ (ప్రతి 5వ రెగ్యులర్ సర్వీస్)
స్పెషల్ డిజిటల్ ఎంగేజ్మెంట్లకు ప్రత్యేక ఆహ్వానం
150 పాయింట్ల వరకు PUC బోనస్
మీ జన్మదినం ఉన్న వారంలో ఏదైనా హీరో మోటోకార్ప్ అధీకృత అవుట్లెట్ వద్ద ట్రాన్సాక్షన్ చేసినట్లయితే రెండింతల పాయింట్లు
“"విన్నర్ ఆఫ్ ది మంత్" స్వీప్‌స్టేక్

కొత్త గుడ్ లైఫ్ క్లబ్ ప్రయాణం ఎప్పటికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. "విన్నర్ ఆఫ్ ది మంత్" స్వీప్‌స్టేక్ ప్రత్యక అవకాశాన్ని అందిస్తుంది, ఇందులో అదృష్టవంతులైన సభ్యులు గెలిచే అవకాశాన్ని పొందుతారు:

ఆన్‌లైన్ షాపింగ్ వోచర్లు
హీరో టూ-వీలర్

ప్రతి క్యాలెండర్ నెలలో జరిగే కొత్త ఎన్రోల్‌మెంట్లు, రెఫరల్స్ మరియు రెన్యవల్స్ మీద స్వీప్‌స్టేక్ ఆధారపడి ఉంటుంది.

మరింత తెలుసుకోండి
  • మోసపూరిత విధానాల పట్ల జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాముల బారిన పడకండి
  • మరింత చదవండి

హీరో లేదా దాని డీలర్స్ మీ OTP, CVV, కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ వాలెట్ వివరాలను షేర్ చేయమని ఎప్పుడూ అడగరు. దీన్ని ఎవరితోనైనా పంచుకోవడం వలన మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు.

టోల్ ఫ్రీ నంబర్. : 1800 266 0018

వాట్సాప్‌లో కనెక్ట్ అవడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి