హోమ్ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌లైఫ్ పాయింట్ల సంపాదన మరియు రిడెంప్షన్
మెనూ

పాయింట్ల సంపాదన మరియు రిడెంప్షన్

మీ హీరో మోటోకార్ప్ గుడ్‌లైఫ్ ప్రోగ్రామ్ మెంబర్షిప్ కార్డ్‌ను పొందండి.. మీరు ఆర్థరైజ్డ్ అవుట్లెట్ సందర్శించిన ప్రతిసారి, పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది.

రివార్డ్ పాయింట్లను సంపాదించడం మరియు రిడీమ్ చేసుకోవడం

మీ కార్డ్ ముఖ్యమైనది మరియు మీకు ప్రత్యేకమైనది. హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌లు లేదా సర్వీస్ సెంటర్‌లకు వెళ్ళిన ప్రతిసారి మీ కార్డ్‌ని తీసుకువెళ్ళండి.ప్రోగ్రామ్ మైల్‌స్టోన్స్ చేరుకోవడానికి మీరు చేసే ఖర్చుల పై రివార్డ్ పాయింట్‌లను పొందడానికి మీ కార్డ్ అవసరం అవుతుంది,.

మీ మెంబర్‌షిప్ టైర్ ఆధారంగా మీరు ఈ క్రింది పాయింట్లను పొందుతారు -

  • గోల్డ్:- ₹.1 ఖర్చు = 1 పాయింట్ వచ్చింది
  • ప్లాటినం:- 1 ఖర్చు = 1.25 పాయింట్ సంపాదన
  • డైమండ్:- 1 ఖర్చు = 1.50 పాయింట్ సంపాదన

పాయింట్లను రిడీమ్ చేసుకోండి, బహుమతులు & రివార్డ్స్ పొందండి

మీ ప్రయాణం మాతో సాగే కొద్దీ, మీ పాయింట్లను అద్భుతమైన బహుమతులు లేదా హీరో సేల్స్/సర్వీస్ డిస్కౌంట్ వోచర్స్ కోసం మీరు రిడీమ్ చేసుకోవచ్చు.

హీరో సేల్స్/సర్వీస్ డిస్కౌంట్ వోచర్స్ యొక్క రిడెంప్షన్

మెంబెర్, ఆమె లేదా అతను గుడ్‌లైఫ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తరువాత, మైల్‌స్టోన్ వివరాలను చూడగలుగుతారు. అర్హత కలిగిన మైల్‌స్టోన్స్ పూర్తి జాబితా పేజీలో అందుబాటులో ఉంటుంది, దానితోపాటు రిడెంప్షన్ తేదీ వివరం కూడా ఉంటుంది, దీని ద్వారా ఒక మెంబెర్ తన పాయింట్ల ట్రాక్ చేసుకోవచ్చు లేదా రెడీమ్ కూడా చేసుకోవచ్చు.

  • మోసపూరిత విధానాల పట్ల జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాముల బారిన పడకండి
  • మరింత చదవండి

హీరో లేదా దాని డీలర్స్ మీ OTP, CVV, కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ వాలెట్ వివరాలను షేర్ చేయమని ఎప్పుడూ అడగరు. దీన్ని ఎవరితోనైనా పంచుకోవడం వలన మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు.

టోల్ ఫ్రీ నంబర్. : 1800 266 0018