హోమ్ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌లైఫ్ రివార్డులు మరియు ప్రయోజనాలు
మెనూ

రివార్డులు మరియు ప్రయోజనాలు

ది హీరో మోటోకార్ప్ గుడ్‌లైఫ్ ప్రోగ్రామ్ మీ జీవితంలో మంచి విషయాలను యాక్సెస్ చేయడానికి ఉపకరిస్తుంది. ఇది మీరు సులభంగా
ఉపయోగించగలిగే ప్రివిలేజ్ కార్డును అందిస్తుంది, దీని ద్వారా మీరు అనేక ప్రత్యేక రివార్డులు మరియు ప్రయోజనాలు పొందవచ్చు.

మీ బహుమతుల ప్రపంచం

ఇన్‌స్టా వెల్కమ్ కిట్

ఈ కార్యక్రమంలో చేరిన సభ్యులందకి ఇన్స్టా వెల్కమ్ కిట్ వస్తుంది, ఇందులో ప్రీ-యాక్టివేట్ చేయబడిన మెంబెర్‌షిప్ కార్డు, ఇన్స్యూరెన్స్ సర్టిఫికేట్ మరియు బోనస్ పాయింట్లు = 275 లేదా 175 మెంబెర్‌షిప్ రకాన్ని బట్టి ఉంటాయి.

నెల విజేత

చేరిన సభ్యులందరూ ఒక నెలలో జరిగే అద్భుతమైన లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం పొందుతారు. 4 గుడ్‌లైఫ్ టూ వీలర్ విజేతలు (ప్రతిది ₹45000/- విలువ కలిగినది) మరియు 1 లేడీ రైడర్ టు వీలర్ విజేత (₹45000/- విలువ కలిగినది) డ్రా ద్వారా ద్వారా ఎంపిక చేయబడతారు.

ఖర్చు చేసిన డబ్బుపై సంపాదించిన పాయింట్లు

ఏదైనా హీరో మోటోకార్ప్ ఆథరైజ్డ్ అవుట్లెట్ దగ్గర సర్వీస్, స్పేర్ పార్ట్స్ మరియు యాక్సరీస్ కొనుగోలుపై పాయింట్లను పొందండి. మీ మెంబర్‌షిప్ టైర్ ఆధారంగా మీరు ఈ క్రింది పాయింట్లను సంపాదించవచ్చు: -

  • గోల్డ్ - ₹1 ఖర్చు = 1 పాయింట్ సంపాదన
  • ప్లాటినం - ₹1 ఖర్చు = 1.25 పాయింట్ సంపాదన
  • డైమండ్ - ₹.1 ఖర్చు = 1.50 పాయింట్ వచ్చింది

ఉచిత యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్

విజయవంతమైన చేరికతో ₹ 1 లక్షల విలువగల ఉచిత యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ పొందండి.

గో గ్రీన్

మీ వాహనానికి కాలుష్య నియంత్రణ పరీక్ష చేసిన ప్రతిసారి 50 గ్రీన్ రివార్డ్ పాయింట్లు పొందండి. డీలర్‌కి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అందించండి మరియు మీ పాయింట్లను సంపాదించండి.

పుట్టినరోజు బోనస్ పాయింట్లు

మీ పుట్టినరోజున (+-7Days) ఏదైనా హీరో మోటోకార్ప్ ఆథరైజ్డ్ అవుట్లెట్‌కి ట్రాన్సాక్షన్ చేస్తే డబుల్ బోనస్ పాయింట్లు పొందుతారు

సర్వీస్ పాయింట్లు

ప్రతి ఉచిత లేదా పెయిడ్ సర్వీస్ చేయించుకోవడం ద్వారా 100 బోనస్ పాయింట్లను మరియు ప్రతి 5 వ రెగ్యులర్ సర్వీస్ పై 500 కంటిన్యూటీ బోనస్ పొందండి.

మైల్‌స్టోన్‌లపై ఫిజికల్ గిఫ్ట్‌లు లేదా గుడ్‌లైఫ్ వోచర్లను పొందండి

మెంబర్స్ పాయింట్లను సంపాదించే కొద్దీ, వారు నిర్ధిష్టమైన మైల్‌స్టోన్స్ చేరుకున్న తరువాత ప్రత్యేక బహుమతులకు అర్హత పొందుతారు, వీటితో పాటు అదనంగా గుడ్‌లైఫ్ ప్రోగ్రామ్ యక్క హీరో సేల్స్ లేదా సర్వీస్ అవార్డ్ పొందుతారు.

టైర్ మైల్‌స్టోన్ పాయింట్లు హీరో గుడ్ లైఫ్ ప్రోగ్రామ్ యొక్క సర్వీస్ అవార్డులు
గోల్డ్
1000 డిస్కౌంట్ వోచర్
2000 LED టార్చ్ / డిస్కౌంట్ వోచర్
3500 పిల్లల కలర్ సెట్ / డిస్కౌంట్ వోచర్
5000 స్లింగ్ బ్యాగ్ / డిస్కౌంట్ వోచర్
ప్లాటినం
7500 క్యాసెరోల్ / డిస్కౌంట్ వోచర్
10000 లంచ్ బాక్స్ డిస్కౌంట్ వోచర్
15000 డఫుల్ బ్యాగ్ / డిస్కౌంట్ వోచర్
20000 వాటర్ జగ్ / డిస్కౌంట్ వోచర్
30000 పవర్ బ్యాంక్ / డిస్కౌంట్ వోచర్
40000 డ్రై ఐరన్ / డిస్కౌంట్ వోచర్
డైమండ్
50000 బ్యాక్ ప్యాక్ బ్యాగ్ / డిస్కౌంట్ వోచర్
మీరు 50,000 మైల్‌స్టోన్ పాయింట్లను చేరుకున్న తర్వాత కూడా ప్రోగ్రామ్ కొనసాగుతుంది.
ఆ తరువాత జోడించబడిన ప్రతి 10,000 పాయింట్లకి, మీరు ₹ 500 విలువ గల సేల్స్ లేదా సర్వీస్ వోచర్ పొందవచ్చు
  • మోసపూరిత విధానాల పట్ల జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాముల బారిన పడకండి
  • మరింత చదవండి

హీరో లేదా దాని డీలర్స్ మీ OTP, CVV, కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ వాలెట్ వివరాలను షేర్ చేయమని ఎప్పుడూ అడగరు. దీన్ని ఎవరితోనైనా పంచుకోవడం వలన మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు.

టోల్ ఫ్రీ నంబర్. : 1800 266 0018