హోమ్ యాక్సెసరీలు తరచుగా అడగబడే ప్రశ్నలు
మెనూ

తరచుగా అడగబడే ప్రశ్నలు

అన్ని హీరో స్కూటర్లకు మ్యాట్లు అందుబాటులో ఉన్నాయా?

అవును, మోడల్ పేరుతో అన్ని హీరో స్కూటర్లకు మా దగ్గర డిజైనర్ మ్యాట్లు ఉన్నాయి, మరింత సమాచారం కోసం దగ్గరలో ఉన్న డీలర్షిప్ ను సంప్రదించండి. మీకు దగ్గరలో ఉన్న షాప్‌ను లొకేట్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

హీరో సీట్ కవర్లకు ల్యామినేషన్ అందించబడుతుందా?

అవును ఎంచుకున్న సీట్ కవర్ల డిజైన్లను బట్టి మేము ల్యామినేషన్ అందిస్తాము, మరింత సమాచారం కోసం దయచేసి సమీప డీలర్షిప్ ను సంప్రదించండి. మీ సమీప టచ్ పాయింట్‌ను గుర్తించడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

HGA గ్రిప్ కవర్లలో వివిధ డిజైన్లు ఉన్నాయా?

అవును, మేము అన్ని హీరో స్కూటర్లకు మరియు బైకులకు గ్రిప్ కవర్లను మూడు వేర్వేరు డిజైన్లలో అందిస్తాము.

నేను HGAని ఎక్కడ కొనుగోలు చేయగలను?

హీరో అధికారికం గల డీలర్‌షిప్‌ల నుండి HGA ఉత్పత్తులను కొనవచ్చు . మీకు దగ్గరలో ఉన్న పాయింట్లను లోకేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

HGA ఉత్పత్తులపై వారంటీ ఉంటుందా?

అవును, HGA యొక్క అన్ని ఉత్పత్తులపై వారంటీని అందిస్తాము, మరింత సమాచారం కోసం దగ్గరలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించండి. మీకు దగ్గరలో ఉన్న పాయింట్లను లోకేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

నా హీరో టూ వీలర్‌‌కి వారంటీ ఇంకా ఉందా?

అవును, వాహన వారంటీ పాలసీ ప్రకారం ద్విచక్ర వాహనం యొక్క వారంటీ చెక్కుచెదరకుండా ఉంటుంది.

HGA హెల్మెట్స్‌కి ISI గుర్తింపు ఉందా?

అవును, అన్ని HGA హెల్మెట్లను ISI ఆమోదించింది, మరింత సమాచారం కోసం దగ్గరలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించండి. మీకు దగ్గరలో ఉన్న పాయింట్లను లోకేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

హెల్మెట్లలో వివిధ సైజులు అందుబాటులో ఉన్నాయా?

అవును HGA హెల్మెట్లు 560 mm, 580 mm, 600 mm & 620 mm లలో అందుబాటులో ఉన్నాయి, మరింత సమాచారం కోసం దగ్గరలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించండి. మీకు దగ్గరలో ఉన్న పాయింట్లను లోకేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

  • మోసపూరిత విధానాల పట్ల జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాముల బారిన పడకండి
  • మరింత చదవండి

హీరో లేదా దాని డీలర్స్ మీ OTP, CVV, కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ వాలెట్ వివరాలను షేర్ చేయమని ఎప్పుడూ అడగరు. దీన్ని ఎవరితోనైనా పంచుకోవడం వలన మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు.

టోల్ ఫ్రీ నంబర్. : 1800 266 0018