హీరో మోటోకార్ప్ వేల్యూ ఫర్ మనీ కార్యక్రమాల ద్వారా మీకోసం ఉల్లాసమైన రైడింగ్ అనుభవం అందించడానికి కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మేము ఇప్పటికే 5 సంవత్సరాల వారంటీ, 5 ఉచిత సర్వీసులు, ది హీరో గుడ్‌లైఫ్ ప్రోగ్రామ్ మరియు ఒన్-స్టాప్ ఇన్సూరెన్స్ సొల్యూషన్లను ప్రవేశపెట్టాము. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపించి ఉన్న 6000 కన్నా ఎక్కువ సర్వీస్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయి.
మీరు మరింత ఆహ్లాదకరంగా ప్రయాణం చేయడం కొరకు మేము మరొక ప్రత్యేకమైన ఫస్ట్-ఆఫ్-ఇట్స్-కైండ్ సర్వీసును ప్రవేశపెట్టాము- ది హీరో జాయ్‌రైడ్ ప్రోగ్రామ్ . జాయ్‌రైడ్ అనేది అన్ని హీరో వాహనాలకు దేశవ్యాప్తంగా పనిచేసే వార్షిక స్మార్ట్ కార్డు మెయింటెనెన్స్ ప్యాకేజి, ఇది హీరో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లచే అందించబడుతుంది.
ఈ ప్రోగ్రామ్ మీ వాహనానికి సంబంధించిన సర్వీస్ అవసరాలు మీకు సులువుగా అర్థమయ్యేలా చేస్తుంది.
మీరు ఈ యాన్యువల్ మైంటెనెన్స్ ప్యాకేజీలో మెంబెర్ అయినందున, టు వీలర్ సర్వీసింగ్ చేయించుకునేటప్పుడు ఖర్చులు లేకుండా మంచి ప్రయోజనాలను పొందుతారు.
జాయ్‌రైడ్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్సరైన మైంటెనెన్స్ చేయడం వల్ల మీ టు వీలర్ మంచి కండిషన్లో ఉంటుంది.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
మరిన్ని వివరాల కోసం, మీ సమీప హీరో డీలర్‌ను సంప్రదించండి.