మా గురించి

హీరో మోటోకార్ప్ లి. (గతంలో హీరో హోండా మోటార్స్ లి.) ఇండియాకు చెందిన ప్రపంచంలో అతిపెద్ద టూ-వీలర్ తయారీదారు.

2001లో కంపెనీ ఇండియాలో అతి పెద్ద టూ-వీలర్ తయారీ కంపెనీగా మరియు ఒక క్యాలెండర్ సంవత్సరంలో యూనిట్ వాల్యూం అమ్మకాల పరంగా 'ప్రపంచం నెం.1' టూ వీలర్ కంపెనీగా కూడా గౌరవనీయమైన స్థితిని పొందింది. ఇప్పటి వరకూ హీరో మోటోకార్ప్ లి. ఈ స్థితిని కొనసాగిస్తోంది.