ಕನ್ನಡ | മലയാളം | हिन्दी | தமிழ் | English

స్ప్లెండర్+ 

పవర్ స్టార్ట్ ఒక గొప్ప ప్రయాణం

అనువైన పవర్ స్టార్ట్ తో, కొత్త స్ప్లెండర్+ ఎపిడివి ఇంజన్ ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నడూ లేని మైలేజిని ఇస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా రైడర్లకి ఆందకరమైన పనితీరుని ఉత్తమ శ్రేణి మైలేజితో ఇస్తుంది. కావున వెళ్లండి, అద్భుతమైన ప్రయాణం చేయండి.

ఫీచర్లు
స్పెసిఫికేషన్లు
  • Book Onlineఇంజన్
    రకం: ఎయిర్ కూల్డ్, 4 - స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి
    డిస్ప్లేస్మెంట్: 97.2 సిసి
    గరిష్ట. సామర్థ్యం: 6.15కెడబ్ల్యు (8.36 పిఎస్) @ 8000 ఆర్‌పిఎమ్
    గరిష్ట. టార్క్: 0.82 కిగ్రా-మీ (8.05 న్యూ-మీ) @ 5000 ఆర్‌పిఎమ్
    గరిష్ట. వడి 87 కిమీగం
    బోర్ x స్ట్రోక్: 50 మిమీ x 49.5 మిమీ
    కార్బరేటర్ సైడ్ డ్రాఫ్ట్, టిసిఐఎస్ తో వేరియబుల్ వెంటురి టైప్
    కంప్రెషన్ రేషియో 9.9 : 1
    స్టార్టింగ్ కిక్ / సెల్ఫ్ స్టార్ట్
    ఇగ్నిషన్ డిసి - డిజిటల్ సిడిఐ
    ఆయిల్ గ్రేడ్ ఎస్ఎఇ 10 డబ్ల్యు 30 ఎస్ జె గ్రేడ్ జెఎఎస్ఒ ఎమ్ఎ గ్రేడ్
    ఎయిర్ ఫిల్టరేషన్ డ్రై, ప్లీటెడ్ పేపర్ ఫిల్టర్
    ఫ్యూయల్ సిస్టం కార్బరేటర్
    ఫ్యూయల్ మీటరింగ్ కార్బరేషన్
  • Book Online ్రాన్స్ మిషన్ మరియు చాసిస్
    క్లచ్: మల్టిప్లేట్ వెట్
    గేర్ బాక్స్ 4 స్పీడ్ స్థిరమైన మెష్
    చాసిస్ రకం ట్యూబులార్ డబుల్ క్రాడిల్ టైప్
  • Book Onlineసస్పెన్షన్
    ఫ్రంట్: టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
    రేర్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బస్ తో స్వింగ్ ఆర్మ్
  • Book Onlineబ్రేక్స్
    ఫ్రంట్ బ్రేక్డిస్క్: ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (130 మిమీ) - నాన్ ఆస్బెస్టాస్ టైప్
    రేర్ బ్రేక్ డిస్క్: ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (110 మిమీ) - నాన్ ఆస్బెస్టాస్ టైప్
  • Book Online వీల్స్ మరియు టైర్స్
    టైర్ సైజ్ ఫ్రంట్ : 2.75 x 18 - 42 పి / 4 పిఆర్
    టైర్ సైజ్ రేర్ : 2.75 x 18 - 48 పి / 6 పిఆర్
  • Book Onlineఎలక్ట్రికల్స్
    బ్యాటరీ: 12వో - 2.5ఎహెచ్ (కిక్) / 12వో- 3 ఎహెచ్ ఎమ్ఎఫ్ ( సెల్ఫ్)
    హెడ్ ల్యాంప్ : 12 వో- 35డబ్ల్యు/ 35డబ్ల్యు - హాలొజన్ బల్బ్ (మల్టీ- రిఫ్లెక్టర్ టైప్)
    టెయిల్/స్టాప్ ల్యాంప్: 12వో- 5 / 10 డబ్ల్యు ( మల్టీ రిఫ్లెక్టర్ )
    టర్న్ సిగ్నల్ ల్యాంప్: 12 వో - 10 డబ్ల్యుx 4 (ఎమ్ఎఫ్ఆర్)
    పైలట్ ల్యాంప్: 12వో- 3డబ్ల్యు
  • Book Onlineడెమెన్షన్స్
    పొడవు: 1970 మిమీ
    వెడల్పు: 720 మిమీ
    ఎత్తు: 1040 మిమీ
    సాడిల్ ఎత్తు : 785 మిమీ
    వీల్ బేస్ : 1230 మిమీ
    గ్రౌండ్ క్లియరెన్స్: 159 మిమీ
    ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 11 లీటర్ (కనిష్టం)
    రిజర్వ్ : 1 లీటర్ (యూజబుల్ రిజర్వ్)
    కెర్బ్ బరువు : 109 కిగ్రా (కిక్), 112 కిగ్రా (సెల్ఫ్)
    గరిష్ట పేలోడ్ : 130 కిగ్రా
  • + ధర రాష్ట్రాల వారీగా ధర పట్టిక
    x

    డిస్‌క్లెయిమర్

    • ఖచ్చితమైన ఆన్-రోడ్ ధరల కొరకు దయచేసి డీలర్‌ని సంప్రదించండి.
    • స్థానిక పన్నులు, ఆక్‌ట్రాయ్, ప్రవేశ పన్ను అదనంగా వర్తిస్తాయి.
    • డెలివరీ సమయంలో ఉండే ధర వర్తిస్తుంది
    • గమనిక లేకుండా ధరలు మారవచ్చు.
    • ఏదైనా సమయంలో తన విచక్షణతతో ధరలు మార్చే హక్కు హెచ్ఎమ్‌సిఎల్‌కి ఉన్నది.

పిడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి