గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ 

మైలేజ్ నియంత్రణకు శక్తి

ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ సిస్టమ సరియైన మొత్తంలో, హె-టైక్ సెన్సార్ల ద్వారా లెక్కించబడిన డేటా ద్వారా ఇంధనాన్ని సిలిండర్ లోనికి పంపుతుంది. ఆల్-న్యూ గ్లామర్ ఎఫఅఐ, అద్భుతమైన డ్రైవబిలిటీ, ఆశించిన ఇంధన ఆదా, తక్కివ ఎమిషన్లు మరియు తక్షణ స్టార్ట్&zwnjని అందిస్తుంది. వాస్తవ సమయ మైలేజ్ ఇండికేటర్ తో, ఇది వాస్తవ సమయంలో ఇంధన వినియోగాన్ని ప్రదర్శించడం ద్వారా మైలేజ్ నియంత్రించడానికి శక్తిని ఇస్తుంది. ఇంకా శక్తివతంమైన 125సిసి ఇంజన్ మరియు ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ తో, ఈ అద్భుత వస్తువు వీధులలో తలతిప్పి చేసేట్లు చేస్తుంది.

ఫీచర్లు
స్పెసిఫికేషన్లు
 • Book Onlineఇంజన్
  రకం: ఎయిర్ కూల్డ్, 4- స్ట్రోక్ సింగిల్ సిలిండర్
  డిస్ప్లేస్మెంట్: 124.7 సిసి
  గరిష్ట. సామర్థ్యం: 8.6 కెడబ్ల్యు @7500 ఆర్‌పిఎమ్
  గరిష్ట. టార్క్: 11 న్యూ-మీ @6000 ఆర్‌పిఎమ్
  కంప్రెషన్ రేషియో 10:01
  స్టార్టింగ్ సెల్ఫ్ స్టార్ట్
  ఇగ్నిషన్ డిసి - ఫుల్లీ ట్రాన్సిస్టరైజ్డ్ ఇగ్నిషన్ (ఇసియు)
  ఆయిల్ గ్రేడ్ ఎస్ఎఇ 10 డబ్ల్యు 30 ఎస్ జె గ్రేడ్
  ఫ్యూయల్ సిస్టం (ఎఫ్ఐ)
 • Book Online ్రాన్స్ మిషన్ మరియు చాసిస్
  క్లచ్: వెట్ మల్టీప్లెట్
  గేర్ బాక్స్ 4-స్పీడ్ స్థిర మెష్
  చాసిస్ రకం సెమీ డబుల్ క్రాడిల్ టైప్
 • Book Onlineసస్పెన్షన్
  ఫ్రంట్: టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
  రేర్ 5- స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
 • Book Onlineబ్రేక్స్
  ఫ్రంట్ బ్రేక్డిస్క్: 240 మిమీ డయా, ప్యాడ్- నాన్- ఆస్బెస్టాస్ రకం
  రేర్ బ్రేక్ డ్రం: ఇంటర్నల్ ఎక్స్ పాండింగ్ షూ టైప్ - 130 మిమీ లైనర్స్ - నాన్ ఆస్బెస్టాస్ టైప్
 • Book Online వీల్స్ మరియు టైర్స్
  టైర్ సైజ్ ఫ్రంట్ : 80/100-18 47పి| ట్యూబ్‌లెస్ టైర్స్
  టైర్ సైజ్ రేర్ : 90/90-18 51పి| ట్యూబ్‌లెస్ టైర్
 • Book Onlineఎలక్ట్రికల్స్
  బ్యాటరీ: 12 వో - 3 ఎహెచ్(ఎమ్ఎఫ్4)
  హెడ్ ల్యాంప్ : 12 వో - 35డబ్ల్యు/35డబ్ల్యు - హాలజెన్ బల్బ్, (ఎమ్ఎఫ్ఆర్)
  టెయిల్/స్టాప్ ల్యాంప్: ఎల్ఇడి రకం
  టర్న్ సిగ్నల్ ల్యాంప్: 12 వో- 10డబ్ల్యుx4 (ఆంబర్ బల్బ్) క్లియర్ లెన్సుతో (ఎమ్ఎఫ్ఆర్)
 • Book Onlineడెమెన్షన్స్
  పొడవు: 2023 మిమీ
  వెడల్పు: 766 మిమీ
  ఎత్తు: 1091 మిమీ
  వీల్ బేస్ : 1262 మిమీ
  గ్రౌండ్ క్లియరెన్స్: 159 మిమీ
  ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 10 లీటర్
  రిజర్వ్ : 1.5 లీటర్
  కెర్బ్ బరువు : 127 కేజి
 • + ధర రాష్ట్రాల వారీగా ధర పట్టిక
  x

  డిస్‌క్లెయిమర్

  • ఖచ్చితమైన ఆన్-రోడ్ ధరల కొరకు దయచేసి డీలర్‌ని సంప్రదించండి.
  • స్థానిక పన్నులు, ఆక్‌ట్రాయ్, ప్రవేశ పన్ను అదనంగా వర్తిస్తాయి.
  • డెలివరీ సమయంలో ఉండే ధర వర్తిస్తుంది
  • గమనిక లేకుండా ధరలు మారవచ్చు.
  • ఏదైనా సమయంలో తన విచక్షణతతో ధరలు మార్చే హక్కు హెచ్ఎమ్‌సిఎల్‌కి ఉన్నది.

పిడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి