ಕನ್ನಡ | മലയാളം | हिन्दी | தமிழ் | English

పాషన్ ప్రో 

Contact Us

మీ స్వంత స్టైలుతో జీవించండి
 

స్టైలు మరియు అద్బుతమైన పనితీరుల ఖచ్చితమైన మిశ్రమం హీరో పాషన్ ప్రో. ఇది ఇప్పుడు హీరో పేటెంట్ గల ఐ3ఎస్ టెక్నాలజీతో టెక్ బూస్ట్ కలిగి ఉన్నది.

సృజనాత్మకత రైడ్ ఇంధన ఆదాతో మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. దీని పాత్- బ్రేకింగ్ డిజైన్, ఎనిమిది ఆకర్,ణీయమైన రంగులలో, ఇంకేదీ ఇవ్వలేని స్టైల్ ప్రకటన చేయడానికి మీకు వీలుకల్పిస్తూ వస్తుంది.

ఫీచర్లు
స్పెసిఫికేషన్లు
  • Book Onlineఇంజన్
    రకం: ఎయిర్ కూల్డ్, 4 - స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి
    డిస్ప్లేస్మెంట్: 97.2 సిసి
    గరిష్ట. సామర్థ్యం: 6.15కెడబ్ల్యు (8.36 పిఎస్) @ 8000 ఆర్‌పిఎమ్
    గరిష్ట. టార్క్: 0.82 కిగ్రా-మీ (8.05 న్యూ-మీ) @ 5000 ఆర్‌పిఎమ్
    బోర్ x స్ట్రోక్: 50 మిమీ x 49.5 మిమీ
    కార్బరేటర్ సైడ్ డ్రాఫ్ట్, టిసిఐఎస్ తో వేరియబుల్ టైప్
    ఇగ్నిషన్ డిసి - డిజిటల్ సిడిఐ
  • Book Online ్రాన్స్ మిషన్ మరియు చాసిస్
    గేర్ బాక్స్ 4- స్పీడ్ స్థిరమైన మెష్
    ఫ్రేమ్ ట్యూబులార్ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్
  • Book Onlineసస్పెన్షన్
    ఫ్రంట్: టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
    రేర్ 5- స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ తో స్వింగ్ ఆర్మ్
  • Book Onlineబ్రేక్స్
    ఫ్రంట్ బ్రేక్డిస్క్: డిస్క్ బ్రేక్ - డయా 240 మిమీ
    ఫ్రంట్ బ్రేక్ డ్రం: ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (130 మిమీ )
    రేర్ బ్రేక్ డ్రం: ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (130 మిమీ )
  • Book Online వీల్స్ మరియు టైర్స్
    టైర్ సైజ్ ఫ్రంట్ : 2.75 x 18 - 4 PR / 42 పి
    టైర్ సైజ్ రేర్ : 3.00 x 18 - 6 పిఆర్/ 52 పి
  • Book Onlineఎలక్ట్రికల్స్
    బ్యాటరీ: 12 వో- 3 ఎహెచ్ (ఎమ్ఎఫ్ బ్యాటరీ )
    హెడ్ ల్యాంప్ : 12 వో - 35 డబ్ల్యు / 35 డబ్ల్యు -హాలొజెన్ బల్బ్, ట్రపిజాయిడల్, ఎమ్ఎఫ్ఆర్
    టెయిల్/స్టాప్ ల్యాంప్: 12 వో - 5/21 డబ్ల్యు, ఎమ్ఎఫ్ఆర్
    టర్న్ సిగ్నల్ ల్యాంప్: 12 వో - 10డబ్ల్యు (ఆంబర్ బల్బ్) X4 ఎఎమ్ఎఫ్ఆర్ క్లియర్ లెన్స్
  • Book Onlineడెమెన్షన్స్
    పొడవు: 1980 మిమీ
    వెడల్పు: 765 మిమీ
    ఎత్తు: 1075 మిమీ
    సాడిల్ ఎత్తు : 795 మిమీ
    వీల్ బేస్ : 1235 మిమీ
    గ్రౌండ్ క్లియరెన్స్: 165 మిమీ
    ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 12.5 లీటర్, 1 లీటర్ (యూజబుల్ రిజర్వ్)
    కెర్బ్ బరువు : 112 కిగ్రా (డ్రమ్- కిక్) / 115 కిగ్రా (డ్రమ్- సెల్ఫ్) / 116 కిగ్రా (డిస్క్- సెల్ఫ్)
  • + ధర రాష్ట్రాల వారీగా ధర పట్టిక
    x

    డిస్‌క్లెయిమర్

    • ఖచ్చితమైన ఆన్-రోడ్ ధరల కొరకు దయచేసి డీలర్‌ని సంప్రదించండి.
    • స్థానిక పన్నులు, ఆక్‌ట్రాయ్, ప్రవేశ పన్ను అదనంగా వర్తిస్తాయి.
    • డెలివరీ సమయంలో ఉండే ధర వర్తిస్తుంది
    • గమనిక లేకుండా ధరలు మారవచ్చు.
    • ఏదైనా సమయంలో తన విచక్షణతతో ధరలు మార్చే హక్కు హెచ్ఎమ్‌సిఎల్‌కి ఉన్నది.

నేడే టెస్ట్ రైడ్ చేయండి


మీరు ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు. కాల్ బ్యాక్ కోసం మీ వివరాలు ఇవ్వండి.


పేరు *
మొబైల్ *
నగరం *
Reset

పిడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి