రేపటి టెక్నాలజీని భారతదేశానికి ఈరోజే తీసుకొస్తున్నాము. హీరో ఎక్ససెన్స్ అడ్వాంటేజ్ అడ్వాన్స్డ్ సెన్సర్ టెక్నాలజీతో కూడిన ప్రోగ్రామ్డ్ FI ఉంటుంది తద్వారా మీకు అద్భుతమైన ప్రమాణాలు కలిగిన ఇంజిన్ టెక్నాలజీ మరియు రైడింగ్ ఎక్సపీరియెన్స్ అందిస్తుంది.
ఇంధన ఆదా, పనితీరు, విశ్వసనీయత మరియు భద్రత పైన దృష్టి సారించిన ఉన్నతమైన టెక్నాలజీ.
ఇప్పుడు స్మార్ట్‌గా రైడ్ చేయండి!
భారతదేశపు మొట్టమొదటి బిఎస్6 మోటారుసైకిల్‌ను కొనండి, మరియు మీ అనుభవాన్ని మెరుగుపరచుకోండి.
+మీ శైలిని అర్థం చేసుకునే ఒక మెషిన్‌తో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించండి.
+రోజూ ఉండే సవాళ్ళను జయించేందుకు మిమ్మల్ని సిద్ధం చేసే ఒక ఆనందభరిత రైడ్ కోసం అవసరమైన సౌకర్యం మరియు స్థిరత్వం పొందండి.
+దీని ప్రత్యేకమైన మన్నిక గతుకుల రోడ్డులో కూడా స్మూత్ రైడింగ్ అనుభవాన్ని మీ సొంతం చేస్తుంది.
+అందుబాటులో ఉన్న ఐస్మార్ట్ హీరో స్ప్లెండర్ కలర్లు
స్ప్లెండర్ ఐస్మార్ట్ గేమ్ చేంజింగ్ అనుభవాన్ని ఇస్తుంది తద్వారా అద్భుతమైన పెరఫార్మన్స్తో పర్యావరణానికి హాని కలుగకుండా మీ రైడ్‌ను ఒక మెట్టు పైకి నిలబెడుతుంది.. క్రెడిట్ అంతా ప్రొప్రయిటరీ i3s టెక్నాలజీ, మైక్రోచిప్ కాలిబ్రేటెడ్ ఫ్యూయల్ ఇన్‌టేక్ మరియు సల్ఫర్, NOx ఉద్గారాలను తగ్గించే ఎక్సెన్స్ వారి బిఎస్6 ఇంజిన్లకు వెళుతుంది.
అధిక టార్క్
సెన్సార్స్ ఆధారిత ఫ్యూయల్ ఇంజెక్షన్
తక్కువ ఉద్గారాలు
ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్
స్ప్లెండర్ ఐస్మార్ట్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర
ఐస్మార్ట్ హీరో స్ప్లెండర్‌ను టెస్ట్ రైడ్ చేయండి.
మీ వివరాలను ఇక్కడ ఇవ్వండి, మేము తిరిగి కాల్ చేస్తాము
మెరుగైన పుల్లింగ్ పవర్.
ఎలాంటి వేగంలో అయినా అద్భుతంగా నడుస్తుంది.
బిఎస్6 ఎమిషన్ నిబంధనలు కఠినంగా ఉంటాయి`.
నడపకుండా ఉన్నప్పుడు ఆగిపోతుంది, వెంటనే రీస్టార్ట్ అవుతుంది, పెట్రోల్ అదా చేస్తుంది.
అల్ వెదర్ ఈజీ స్టార్ట్.
సరైన ఇంజిన్ ఉష్ణోగ్రత ద్వారా ఇంజిన్ జీవితకాలం మెరుగవుతుంది.
ట్రాఫిక్ లో అత్యుత్తమ రైడ్ మరియు సులభంగా వెళ్లొచ్చు.
మెరుగైన స్ట్రెయిట్-లైన్ స్టెబిలిటీ ఉంటుంది, తద్వారా అన్ని స్పీడ్‌లోనూ రైడ్ సాఫీగా అనిపిస్తుంది.
టెస్ట్ రైడ్అత్యున్నత ప్రమాణాలతో కూడినదై స్పీడ్ బ్రేకర్లు గుండా స్మూత్‌గా వెళ్లేలా చేస్తుంది.
బాలేని రోడ్లు / గ్రామీణ రోడ్లపై కూడా జర్క్‌లు లేకుండా ఉంటుంది.
*డిస్క్ వేరియంట్‌కి స్పెసిఫికేషన్
పోర్ట్రేయిట్ మోడ్‌లో చూడండి