డెస్టిని 125

రెండు అడుగులు ముందుండే స్కూటర్

హీరో డెస్టిని 125 వచ్చేసింది. భారతదేశపు మొట్టమొదటి కుటుంబ స్కూటర్ విప్లవాత్మక ఐ3ఎస్ టెక్నాలజీతో వస్తోంది. దీని యొక్క ఐడిల్- స్టాప్- స్టార్ట్&zwnj సిస్టమ్ ఇంజిన్ ఉత్తికే ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా షటాఫ్ చేసి, సౌలభ్యం మరియు గొప్ప మైలేజ్ అందిస్తుంది. 125 సిసి ఎనర్జీ బూస్ట్&zwnj ఇంజిన్ తో శక్తివంతమైంది మరియు సొగసైన మటాలిక్ బాడీతో విలక్షణంగా నిలుస్తోంది. హీరో డెస్టిని 125 టెక్నాలజీ, పనితీరు మరియు స్టైల్ యొక్క పరిపూర్ణమైన మేళవింపు.

డెస్టిని 125 నోబెల్ రెడ్ (కేవలం VXలో)నోబెల్ రెడ్ (కేవలం VXలో)
డెస్టిని 125 చెస్ట్ నట్ బ్రాంజ్చెస్ట్ నట్ బ్రాంజ్
డెస్టిని 125 పెరల్ సిల్వర్ వైట్పెరల్ సిల్వర్ వైట్
డెస్టిని 125 పాంథర్ బ్లాక్పాంథర్ బ్లాక్

360° వీక్షణ

360° వీక్షణ కొరకు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి

ఫీచర్లు

డెస్టిని 125

క్లాసిక్ స్పీడోమీటర్

డెస్టిని 125 Destini 125
  • డెస్టిని 125 గొప్ప మైలేజీ కోసం అత్యాధునిక I3s టక్నాలజీ
  • డెస్టిని 125 పవర్ సరఫరా సామర్థ్యం కోసం 125cc ఎనర్జీ బూస్ట్ ఇంజన్
  • డెస్టిని 125 సాఫీ రైడ్ కోసం టెలీస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్
  • డెస్టిని 125 రోడ్డుపై ఠీవీగా కనిపించడానికి
సొగసైన మెటాలిక్ బాడీ మరియు
ప్రీమియం క్రో
  • డెస్టిని 125 ఎక్స్ టెర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్,
మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, సర్వీస్
రిమై

డెస్టిని 125 - స్పెసిఫికేషన్లు

ఇంజన్

రకం ఎయిర్ కూల్డ్, 4- స్ట్రోక్, SI ఇంజన్
డిస్ప్లేస్మెంట్ 124.6cc
గరిష్ట. సామర్థ్యం 6.5kW (8.70 bhp) @ 6750 రివల్యూషన్స్/ నిమిషానికి (rpm)
గరిష్ట. టార్క్ 10.2Nm @ 5000 రివల్యూషన్స్/ నిమిషానికి (rpm)
స్టార్టింగ్ సెల్ఫ్ స్టార్ట్ / కిక్- స్టార్ట్

్రాన్స్ మిషన్ మరియు చాసిస్

క్లచ్ డ్రై, సెంట్రిఫ్యూగల్
గేర్ బాక్స్ వేరియోమేటిక్ డ్రైవ్

సస్పెన్షన్

ఫ్రంట్ టెలీస్కోపిక్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
రేర్ సింగిల్ కాయల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ టైప్

వీల్స్ మరియు టైర్స్

టైర్ సైజ్ ఫ్రంట్ 90/100-10
టైర్ సైజ్ రేర్ 90/100-10

ఎలక్ట్రికల్స్

బ్యాటరీ 12V- 4Ah (MF బ్యాటరీ)
హెడ్ ల్యాంప్ 12 V -35W/35W - హెలోజెన్ బల్స్ (మల్టీ – రిఫ్లెక్టర్ టైప్)
టెయిల్/స్టాప్ ల్యాంప్ 12 V-5/21W (మల్టీ – రిఫ్లెక్టర్ టైప్)
టర్న్ సిగ్నల్ ల్యాంప్ 12 V -10W x 4 nos -(MFR - క్లియర్ లెన్స్ – అంబర్ బల్స్)

డెమెన్షన్స్

పొడవు 1809 mm
వెడల్పు 729 mm
ఎత్తు 1154 mm
వీల్ బేస్ 1245 mm
గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm
కెర్బ్ బరువు 111.5 Kg
గరిష్ట పేలోడ్ 130 Kg

పోల్చండి

డెస్టిని 125

డెస్టిని 125

చూపబడిన విడిభాగాలు మరియు ఫీచర్లు ప్రమాణ పరికరాంలో భాగంగా ఉండకపోవచ్చు.
  • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
  • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018