డ్యూయెట్

ఆల్ న్యూ డ్యూయెట్

ఒక సమకాలీన మరియు పురోగతి ఆలోచనకు గుర్తుగా, ఆల్ న్యూ హీరో డ్యూయెట్ స్టర్డీ మెటల్ బాడీ, ఆధునిత పనితీరు మరియు అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది. ఒక సౌకర్యవంతమైన మరియు స్మూత్ రైడ్ - ఇది మీ ప్రయాణంలో ఒక ఖచ్చితమైన భాగస్వామి.

డ్యూయెట్ క్యాండీ బ్లేజింగ్ రెడ్క్యాండీ బ్లేజింగ్ రెడ్
డ్యూయెట్ పెరల్ సిల్వర్ వైట్పెరల్ సిల్వర్ వైట్
డ్యూయెట్ గ్రేస్ గ్రేగ్రేస్ గ్రే
డ్యూయెట్ మ్యాట్ వేర్నియర్ గ్రేమ్యాట్ వేర్నియర్ గ్రే
డ్యూయెట్ ప్యాంథర్ బ్లాక్ప్యాంథర్ బ్లాక్

360° వీక్షణ

360° వీక్షణ కొరకు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి

ఫీచర్లు

డ్యూయెట్

క్లాసిక్ స్పీడోమీటర్

డ్యూయెట్ Duet
  • డ్యూయెట్ ఆల్వేస్ హెడ్ ల్యాంప్ ఆన్ (ఎహెచ్ఒ)
  • డ్యూయెట్ మెటల్ బాడీ
  • డ్యూయెట్ ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్
  • డ్యూయెట్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్
  • డ్యూయెట్ ఇంటగ్రేటెడ్ బ్రేకింగ్
  • డ్యూయెట్ ఆకర్షణీయమైన కొత్త గ్రాఫిక్స్
  • డ్యూయెట్ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ & బూట్ లైట్
  • డ్యూయెట్ సర్వీస్ రిమైండర్
  • డ్యూయెట్ డ్యూయల్ టోన్ మిర్రర్స్
  • డ్యూయెట్ ట్యూబ్‌లెస్ టైర్స్
  • డ్యూయెట్ డిజిటల్ ఆనలాగ్ కాంబో మీటర్ కన్సోల్

డ్యూయెట్ - స్పెసిఫికేషన్లు

ఇంజన్

రకం ఎయిర్ కూల్డ్, 4 - స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి
డిస్ప్లేస్మెంట్ 110.9 సిసి
గరిష్ట. సామర్థ్యం 6 కెడబ్ల్యు (8 బిహెచ్‌పి) @ 7500 భ్రమణాలు నిమిషానికి (ఆర్‌పిఎమ్)
గరిష్ట. టార్క్ 8.7 న్యూమీ @ 5500 భ్రమణాలు నిమిషానికి (ఆర్‌పిఎమ్)
స్టార్టింగ్ సెల్ఫ్- స్టార్ట్

్రాన్స్ మిషన్ మరియు చాసిస్

క్లచ్ ఆటోమాటిక్ క్లచ్
గేర్ బాక్స్ వేరియోమాటిక్ డ్రైవ్ (2.51 - 0.85)

సస్పెన్షన్

ఫ్రంట్ టెలిస్కోపిక్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
రేర్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డాంపర్ తో యూనిట్ స్వింగ్

టైర్స్

ఫ్రంట్ 90/100-10-53 జె
రేర్ 90/100-10-53 జె

ఎలక్ట్రికల్స్

బ్యాటరీ 12వో- 4ఎహెచ్ (ఎమ్ఎఫ్ బ్యాటరీ)
హెడ్ ల్యాంప్ 12 వో - 35 డబ్ల్యు/ 35 డబ్ల్యు - హాలజన్ బల్బ్ (మల్టీ రిఫ్లెక్టర్ టైప్)
టెయిల్/స్టాప్ ల్యాంప్ 12వో- 5 / 21 డబ్ల్యు మల్టీ రిఫ్లెక్టర్ టైపు
టర్న్ సిగ్నల్ ల్యాంప్ 12 వో- 21డబ్ల్యు x 4 నం. (ఎమ్ఎఫ్ఆర్ -క్లియర్ లెన్సు- ఆంబర్ బల్బ్) )

డెమెన్షన్స్

పొడవు 1830 మిమీ
వెడల్పు 726 మిమీ
ఎత్తు 1139 మిమీ
వీల్ బేస్ 1245 మిమీ
గ్రౌండ్ క్లియరెన్స్ 155 మిమీ
కెర్బ్ బరువు 116 కేజి
గరిష్ట పేలోడ్ 130 కిగ్రా

పోల్చండి

డ్యూయెట్

డ్యూయెట్

చూపబడిన విడిభాగాలు మరియు ఫీచర్లు ప్రమాణ పరికరాంలో భాగంగా ఉండకపోవచ్చు.
  • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
  • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018