గ్లామర్

సింప్లీ మాగ్నెటిక్.

 స్టైల్ మరియు శక్తి యొక్క సంపూర్ణ సమ్మేళనమే గ్లామర్. దీని 125సిసి ఎఎస్ఎఫ్ఎస్ ఇంజన్ సిటీ ట్రాఫిక్&zwnjలో మిమ్మల్ని ముందుగా ఉంచడానికి శక్తితో నింపబడి ఉన్నది.

 

గ్లామర్ బ్లాక్ విత్ టెక్నో బ్లూబ్లాక్ విత్ టెక్నో బ్లూ
గ్లామర్ బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్
గ్లామర్ బ్లాక్ విత్ టోర్నడో గ్రే మెటాలిక్బ్లాక్ విత్ టోర్నడో గ్రే మెటాలిక్
గ్లామర్ క్యాండీ బ్లేజింగ్ రెడ్క్యాండీ బ్లేజింగ్ రెడ్
గ్లామర్ డిజిటల్ సిల్వర్డిజిటల్ సిల్వర్

360° వీక్షణ

360° వీక్షణ కొరకు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి

ఫీచర్లు

గ్లామర్

క్లాసిక్ స్పీడోమీటర్

గ్లామర్ Glamour
  • గ్లామర్ ఎఎస్ఎఫ్ఎస్: చక్కని ఇంధన మిశ్రమం, కావున చక్కని ఆదా
  • గ్లామర్ సింటిలేటింగ్ గ్రాఫిక్స్ మరియు ఎయిరోడైనమిక్ స్కూప్స్: ఒక ప్రత్యేకమైన లు
  • గ్లామర్ డిజిటల్ ఆనలాగ్ కాంబో మీటర్ కన్సోల్: మరింత విశ్వసనీయమైనది

గ్లామర్ - స్పెసిఫికేషన్లు

ఇంజన్

రకం ఎయిర్ కూల్డ్, 4 - స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి
డిస్ప్లేస్మెంట్ 124.7 సిసి
గరిష్ట. సామర్థ్యం 6.72 కెడబ్ల్యు (9.1 పిఎస్) @ 7000 ఆర్‌పిఎమ్
గరిష్ట. టార్క్ 10.35 న్యూ-మీ @ 4000 ఆర్‌పిఎమ్
గరిష్ట. వడి 90 కిమీగం
బోర్ x స్ట్రోక్ 52.4 x 57.8 మిమీ
కార్బరేటర్ సైడ్ డ్రా వేరియబుల్ వెంటురి (పిస్టన్)
కంప్రెషన్ రేషియో 9.1 : 1
స్టార్టింగ్ కిక్ / సెల్ఫ్ స్టార్ట్
ఇగ్నిషన్ ఎఎమ్ఐ - అడ్వాన్స్డ్ మైక్రోప్రాసెసర్ ఇగ్నిషన్ సిస్టమ్
ఆయిల్ గ్రేడ్ ఎస్ఎఇ 10డబ్ల్యు30 ఎస్ జె, జెఎఎస్ఒ ఎమ్ఎ గ్రేడ్
ఎయిర్ ఫిల్టరేషన్ డ్రై, పేపర్ ప్లీటెడ్ టైప్
ఫ్యూయల్ సిస్టం కార్బరేటర్
ఫ్యూయల్ మీటరింగ్ కార్బరేషన్

్రాన్స్ మిషన్ మరియు చాసిస్

క్లచ్ మల్టిప్లేట్ వెట్
గేర్ బాక్స్ 4 స్పీడ్ స్థిరమైన మెష్
చాసిస్ రకం ట్యూబులార్ డబుల్ క్రాడిల్ టైప్

సస్పెన్షన్

ఫ్రంట్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
రేర్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బస్ తో స్వింగ్ ఆర్మ్

బ్రేక్స్

ఫ్రంట్ బ్రేక్డిస్క్ 240 మిమీ డిస్క్ డయా; ప్యాడ్ - నాన్ ఆస్బెస్టాస్ టైప్
ఫ్రంట్ బ్రేక్డ్రం ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ -130 మిమీ లైనర్స్- నాన్ ఆస్బెస్టాస్ టైప్
రేర్ బ్రేక్ డ్రం ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ -130 మిమీ లైనర్స్- నాన్ ఆస్బెస్టాస్ టైప్

వీల్స్ మరియు టైర్స్

టైర్ సైజ్ ఫ్రంట్ 2.75 x 18 - 42 పి / 4 పిఆర్
టైర్ సైజ్ రేర్ 3.00 x 18 - 52 పి / 6 పిఆర్

ఎలక్ట్రికల్స్

బ్యాటరీ 12 వో- 3 ఎహెచ్, ఎమ్ఎఫ్ బ్యాటరీ
హెడ్ ల్యాంప్ 12 వో- 35డబ్ల్యు/ 35డబ్ల్యు - హాలొజన్ బల్బ్ (మల్టీ రిఫ్లెక్టర్ టైప్)
టెయిల్/స్టాప్ ల్యాంప్ 12 వో - 5/ 21 డబ్ల్యు (మల్టీ రిఫ్లెక్టర్ )
టర్న్ సిగ్నల్ ల్యాంప్ 12 వో - 10డబ్ల్యు (ఆంబర్ బల్బ్) X4. (ఎఎమ్ఎఫ్ఆర్ క్లియర్ లెన్స్)
పైలట్ ల్యాంప్ 12వో- 3డబ్ల్యు

డెమెన్షన్స్

పొడవు 2005 మిమీ
వెడల్పు 735 మిమీ
ఎత్తు 1070 మిమీ
సాడిల్ ఎత్తు 790 మిమీ
వీల్ బేస్ 1265 మిమీ
గ్రౌండ్ క్లియరెన్స్ 150 మిమీ
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13.6 లీటర్లు (కనిష్టం)
రిజర్వ్ 1 లీటర్ (యూజబుల్ రిజర్వ్)
కెర్బ్ బరువు 125 కిగ్రా (కిక్)/ 129 కిగ్రా (సెల్ఫ్)
గరిష్ట పేలోడ్ 130 కిగ్రా

పోల్చండి

గ్లామర్

గ్లామర్

చూపబడిన విడిభాగాలు మరియు ఫీచర్లు ప్రమాణ పరికరాంలో భాగంగా ఉండకపోవచ్చు.
  • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
  • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018