గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ

మైలేజ్ నియంత్రణకు శక్తి

ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ సిస్టమ సరియైన మొత్తంలో, హె-టైక్ సెన్సార్ల ద్వారా లెక్కించబడిన డేటా ద్వారా ఇంధనాన్ని సిలిండర్ లోనికి పంపుతుంది. ఆల్-న్యూ గ్లామర్ ఎఫఅఐ, అద్భుతమైన డ్రైవబిలిటీ, ఆశించిన ఇంధన ఆదా, తక్కివ ఎమిషన్లు మరియు తక్షణ స్టార్ట్&zwnjని అందిస్తుంది. వాస్తవ సమయ మైలేజ్ ఇండికేటర్ తో, ఇది వాస్తవ సమయంలో ఇంధన వినియోగాన్ని ప్రదర్శించడం ద్వారా మైలేజ్ నియంత్రించడానికి శక్తిని ఇస్తుంది. ఇంకా శక్తివతంమైన 125సిసి ఇంజన్ మరియు ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ తో, ఈ అద్భుత వస్తువు వీధులలో తలతిప్పి చేసేట్లు చేస్తుంది.

గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్
గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ టెక్నో బ్లూటెక్నో బ్లూ
గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ క్యాండీ బ్లేజింగ్ రెడ్క్యాండీ బ్లేజింగ్ రెడ్

360° వీక్షణ

360° వీక్షణ కొరకు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి

ఫీచర్లు

గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ

క్లాసిక్ స్పీడోమీటర్

గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ Glamour Programmed FI
  • గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ ఎఫ్ఐ: ఇంధన వినియోగాన్ని అనుకూల పరిచే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం
  • గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ బ్యాంక్ ఆంగిల్ సెన్సార్: బైక్ డ్రాప్ అయినప్పుడు పవర్ తగ్గించే సురక్షిత పరికరం
  • గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ ఆర్‌టిఎమ్ఐ: రియలై టైం మైలేజ్ ఇండికేటర్
  • గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ ఎల్ఇడి టెయిల్- లైట్స్ - డైనమిక్ ఎల్ఇడి టెయిల్ లైట్స్ తో మరింత కనిపిస్తాయి

గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ - స్పెసిఫికేషన్లు

ఇంజన్

రకం ఎయిర్ కూల్డ్, 4- స్ట్రోక్ సింగిల్ సిలిండర్
డిస్ప్లేస్మెంట్ 124.7 సిసి
గరిష్ట. సామర్థ్యం 8.6 కెడబ్ల్యు @7500 ఆర్‌పిఎమ్
గరిష్ట. టార్క్ 11 న్యూ-మీ @6000 ఆర్‌పిఎమ్
కంప్రెషన్ రేషియో 10:01
స్టార్టింగ్ సెల్ఫ్ స్టార్ట్
ఇగ్నిషన్ డిసి - ఫుల్లీ ట్రాన్సిస్టరైజ్డ్ ఇగ్నిషన్ (ఇసియు)
ఆయిల్ గ్రేడ్ ఎస్ఎఇ 10 డబ్ల్యు 30 ఎస్ జె గ్రేడ్
ఫ్యూయల్ సిస్టం (ఎఫ్ఐ)

్రాన్స్ మిషన్ మరియు చాసిస్

క్లచ్ వెట్ మల్టీప్లెట్
గేర్ బాక్స్ 4-స్పీడ్ స్థిర మెష్
చాసిస్ రకం సెమీ డబుల్ క్రాడిల్ టైప్

సస్పెన్షన్

ఫ్రంట్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
రేర్ 5- స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్

బ్రేక్స్

ఫ్రంట్ బ్రేక్డిస్క్ 240 మిమీ డయా, ప్యాడ్- నాన్- ఆస్బెస్టాస్ రకం
రేర్ బ్రేక్ డ్రం ఇంటర్నల్ ఎక్స్ పాండింగ్ షూ టైప్ - 130 మిమీ లైనర్స్ - నాన్ ఆస్బెస్టాస్ టైప్

వీల్స్ మరియు టైర్స్

టైర్ సైజ్ ఫ్రంట్ 80/100-18 47పి| ట్యూబ్‌లెస్ టైర్స్
టైర్ సైజ్ రేర్ 90/90-18 51పి| ట్యూబ్‌లెస్ టైర్

ఎలక్ట్రికల్స్

బ్యాటరీ 12 వో - 3 ఎహెచ్(ఎమ్ఎఫ్4)
హెడ్ ల్యాంప్ 12 వో - 35డబ్ల్యు/35డబ్ల్యు - హాలజెన్ బల్బ్, (ఎమ్ఎఫ్ఆర్)
టెయిల్/స్టాప్ ల్యాంప్ ఎల్ఇడి రకం
టర్న్ సిగ్నల్ ల్యాంప్ 12 వో- 10డబ్ల్యుx4 (ఆంబర్ బల్బ్) క్లియర్ లెన్సుతో (ఎమ్ఎఫ్ఆర్)

డెమెన్షన్స్

పొడవు 2023 మిమీ
వెడల్పు 766 మిమీ
ఎత్తు 1091 మిమీ
వీల్ బేస్ 1262 మిమీ
గ్రౌండ్ క్లియరెన్స్ 159 మిమీ
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్
రిజర్వ్ 1.5 లీటర్
కెర్బ్ బరువు 127 కేజి

పోల్చండి

గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ

గ్లామర్ ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ

చూపబడిన విడిభాగాలు మరియు ఫీచర్లు ప్రమాణ పరికరాంలో భాగంగా ఉండకపోవచ్చు.
  • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
  • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018