మేస్ట్రో ఎడ్జ్ 125

ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ గల భారతదేశపు మొట్టమొదటి స్కూటర్, కొత్త హీరో మేస్ట్రో ఎడ్జ్ 125తో ఇప్పుడు వేగంగా, స్మార్టుగా మరియు సజావుగా సవారీ చేయండి. దీని యొక్క స్మార్ట్ ఆన్-బోర్డు సెన్సర్లు ఇంధన సరఫరాను సర్వోత్తమం చేసి మీకు పవర్ ప్యాక్డ్ పనితీరు ఇస్తాయి, సూపర్ ఫాస్ట్ పికప్ ఇస్తాయి, శ్రమలేకుండా కొండ పైకి సవారీ చేయవచ్చు మరియు చల్లని వాతావరణ పరిస్థితుల్లో కూడా సత్వరం స్టార్ట్ అవుతుంది. ముందడుగు వేయండి. ఫ్యూచర్ ఆఫ్ స్కూటర్స్ సవారీ చేయండి.

మేస్ట్రో ఎడ్జ్ 125 పాంథర్ బ్లాక్పాంథర్ బ్లాక్
మేస్ట్రో ఎడ్జ్ 125 పెరల్ ఫేడ్ లెస్ వైట్పెరల్ ఫేడ్ లెస్ వైట్
మేస్ట్రో ఎడ్జ్ 125 మ్యాటీ రెడ్ మ్యాటీ రెడ్
మేస్ట్రో ఎడ్జ్ 125 మ్యాటీ వెర్నియర్ గ్రేమ్యాటీ వెర్నియర్ గ్రే
మేస్ట్రో ఎడ్జ్ 125 మ్యాటీ టెక్నోబ్లూమ్యాటీ టెక్నోబ్లూ
మేస్ట్రో ఎడ్జ్ 125 మ్యాటీ బ్రౌన్మ్యాటీ బ్రౌన్

360° వీక్షణ

360° వీక్షణ కొరకు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి

ఫీచర్లు

మేస్ట్రో ఎడ్జ్ 125

క్లాసిక్ స్పీడోమీటర్

మేస్ట్రో ఎడ్జ్ 125 Maestro Edge 125 FI
 • మేస్ట్రో ఎడ్జ్ 125 ఆకర్షణీయంగా కనిపించే LED ఇన్ సిగ్నియా 
(కేవలం Fi వేరియంట్ లో)
 • మేస్ట్రో ఎడ్జ్ 125 125cc ఎనర్జీ బూస్ట్ ఇంజన్
 • మేస్ట్రో ఎడ్జ్ 125 డైమండ్ కట్ అల్లోయ్ వీల్
 • మేస్ట్రో ఎడ్జ్ 125 ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్
 • మేస్ట్రో ఎడ్జ్ 125 డిస్క్ బ్రేక్ IBS తో పాటు
 • మేస్ట్రో ఎడ్జ్ 125 మొబైల్ ఛార్జింగ్ పోర్ట్
మరియు బూట్ లైట్
 • మేస్ట్రో ఎడ్జ్ 125 LED టెయిల్ ల్యాంప్
 • మేస్ట్రో ఎడ్జ్ 125 సర్వీస్ రిమైండర్

మేస్ట్రో ఎడ్జ్ 125 - స్పెసిఫికేషన్లు

ఇంజన్

రకం ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ OHC 124.6cc
డిస్ప్లేస్మెంట్ 6.8 kW (9.1 BHP) @ 7000 రివల్యూషన్స్ పర్ మినిట్ (rpm)
గరిష్ట. సామర్థ్యం 6.5 kW (8.7 BHP) @6750 రివల్యూషన్స్ పర్ మినిట్ (rpm)
గరిష్ట. టార్క్ 10.2 Nm @5000 రివల్యూషన్స్ పర్ మినిట్ (rpm)
స్టార్టింగ్ సెల్ఫ్ స్టార్ట్ / కిక్ –స్టార్ట్
ఇగ్నిషన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU), డిజిటల్ TCI ఇగ్నీషన్ సిస్టం (TCI)
ఫ్యూయల్ సిస్టం ఫ్యూయల్ ఇంజెక్షన్ | కార్బురేటర్

్రాన్స్ మిషన్ మరియు చాసిస్

క్లచ్ డ్రై, సెంట్రఫ్యూగల్
గేర్ బాక్స్ వేరియోమేటిక్ డ్రైవ్

సస్పెన్షన్

ఫ్రంట్ టెలీస్కోపిక్ ఫోర్క్
రేర్ సింగిల్ కాయల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ టైప్

బ్రేక్స్

ఫ్రంట్ బ్రేక్డిస్క్ డిస్క్ బ్రేక్ 190 mm
రేర్ బ్రేక్ డ్రం డ్రమ్ బ్రేక్ 130 mm

వీల్స్ మరియు టైర్స్

ఎలక్ట్రికల్స్

బ్యాటరీ 12V-4Ah ETZ-5 MF-బ్యాటరీ

డెమెన్షన్స్

కెర్బ్ బరువు డ్రమ్ : 109 kg / డిస్క్ : 110 kg

పోల్చండి

మేస్ట్రో ఎడ్జ్ 125

మేస్ట్రో ఎడ్జ్ 125

చూపబడిన విడిభాగాలు మరియు ఫీచర్లు ప్రమాణ పరికరాంలో భాగంగా ఉండకపోవచ్చు.
 • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
 • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
 • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018