పాషన్ ప్రో

మీ స్వంత స్టైలుతో జీవించండి
 

స్టైలు మరియు అద్బుతమైన పనితీరుల ఖచ్చితమైన మిశ్రమం హీరో పాషన్ ప్రో. ఇది ఇప్పుడు హీరో పేటెంట్ గల ఐ3ఎస్ టెక్నాలజీతో టెక్ బూస్ట్ కలిగి ఉన్నది.

సృజనాత్మకత రైడ్ ఇంధన ఆదాతో మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. దీని పాత్- బ్రేకింగ్ డిజైన్, ఎనిమిది ఆకర్,ణీయమైన రంగులలో, ఇంకేదీ ఇవ్వలేని స్టైల్ ప్రకటన చేయడానికి మీకు వీలుకల్పిస్తూ వస్తుంది.

పాషన్ ప్రో మ్యాట్ బ్రౌన్మ్యాట్ బ్రౌన్
పాషన్ ప్రో మిస్టిక్ వైట్మిస్టిక్ వైట్
పాషన్ ప్రో బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్
పాషన్ ప్రో బ్లాక్ విత్ ఫ్రాస్ట్ బ్లూబ్లాక్ విత్ ఫ్రాస్ట్ బ్లూ
పాషన్ ప్రో బ్రాంజ్ ఎల్లోబ్రాంజ్ ఎల్లో
పాషన్ ప్రో ఫోర్స్ సిల్వర్ఫోర్స్ సిల్వర్
పాషన్ ప్రో బ్లాక్ విత్ హెవీ గ్రేబ్లాక్ విత్ హెవీ గ్రే
పాషన్ ప్రో స్పోర్ట్స్ రెడ్స్పోర్ట్స్ రెడ్

360° వీక్షణ

360° వీక్షణ కొరకు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి

ఫీచర్లు

పాషన్ ప్రో

క్లాసిక్ స్పీడోమీటర్

పాషన్ ప్రో PASSION PRO
  • పాషన్ ప్రో బాడీ కలర్డ్ విండో
  • పాషన్ ప్రో స్టైలిష్ గ్రాఫిక్స్: సమకాలీన లుక్స్
  • పాషన్ ప్రో స్టైలిష్ టెయిల్ ల్యాంప్: బైక్‌కి మొత్తం లుక్‌ని జోడిస్తుంది
  • పాషన్ ప్రో 6- స్పోక్ క్యాస్ట్ వీల్: తేలిక బరువు, నిర్వహణ సులువు
  • పాషన్ ప్రో పెట్రోల్ ఆదా చేస్తుంది
  • పాషన్ ప్రో సిమ్మెట్రిక్ హెడ్ ల్యాంప్: రాత్రి సమానంగా కనిపిస్తింది
  • పాషన్ ప్రో ఐఎస్3 టెక్నాలజీ -మీరు ఆపిన ప్రతిసారి ఇంధనం ఆదా చేస్తుంది

పాషన్ ప్రో - స్పెసిఫికేషన్లు

ఇంజన్

రకం ఎయిర్ కూల్డ్, 4 - స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి
డిస్ప్లేస్మెంట్ 97.2 సిసి
గరిష్ట. సామర్థ్యం 6.15కెడబ్ల్యు (8.36 పిఎస్) @ 8000 ఆర్‌పిఎమ్
గరిష్ట. టార్క్ 0.82 కిగ్రా-మీ (8.05 న్యూ-మీ) @ 5000 ఆర్‌పిఎమ్
బోర్ x స్ట్రోక్ 50 మిమీ x 49.5 మిమీ
కార్బరేటర్ సైడ్ డ్రాఫ్ట్, టిసిఐఎస్ తో వేరియబుల్ టైప్
ఇగ్నిషన్ డిసి - డిజిటల్ సిడిఐ

్రాన్స్ మిషన్ మరియు చాసిస్

గేర్ బాక్స్ 4- స్పీడ్ స్థిరమైన మెష్
ఫ్రేమ్ ట్యూబులార్ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్

సస్పెన్షన్

ఫ్రంట్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
రేర్ 5- స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ తో స్వింగ్ ఆర్మ్

బ్రేక్స్

ఫ్రంట్ బ్రేక్డిస్క్ డిస్క్ బ్రేక్ - డయా 240 మిమీ
ఫ్రంట్ బ్రేక్డ్రం ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (130 మిమీ )
రేర్ బ్రేక్ డ్రం ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (130 మిమీ )

వీల్స్ మరియు టైర్స్

టైర్ సైజ్ ఫ్రంట్ 2.75 x 18 - 4 PR / 42 పి
టైర్ సైజ్ రేర్ 3.00 x 18 - 6 పిఆర్/ 52 పి

ఎలక్ట్రికల్స్

బ్యాటరీ 12 వో- 3 ఎహెచ్ (ఎమ్ఎఫ్ బ్యాటరీ )
హెడ్ ల్యాంప్ 12 వో - 35 డబ్ల్యు / 35 డబ్ల్యు -హాలొజెన్ బల్బ్, ట్రపిజాయిడల్, ఎమ్ఎఫ్ఆర్
టెయిల్/స్టాప్ ల్యాంప్ 12 వో - 5/21 డబ్ల్యు, ఎమ్ఎఫ్ఆర్
టర్న్ సిగ్నల్ ల్యాంప్ 12 వో - 10డబ్ల్యు (ఆంబర్ బల్బ్) X4 ఎఎమ్ఎఫ్ఆర్ క్లియర్ లెన్స్

డెమెన్షన్స్

పొడవు 1980 మిమీ
వెడల్పు 765 మిమీ
ఎత్తు 1075 మిమీ
సాడిల్ ఎత్తు 795 మిమీ
వీల్ బేస్ 1235 మిమీ
గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్, 1 లీటర్ (యూజబుల్ రిజర్వ్)
కెర్బ్ బరువు 112 కిగ్రా (డ్రమ్- కిక్) / 115 కిగ్రా (డ్రమ్- సెల్ఫ్) / 116 కిగ్రా (డిస్క్- సెల్ఫ్)

పోల్చండి

పాషన్ ప్రో

పాషన్ ప్రో

చూపబడిన విడిభాగాలు మరియు ఫీచర్లు ప్రమాణ పరికరాంలో భాగంగా ఉండకపోవచ్చు.
  • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
  • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018