ప్లెజర్

ఆల్ న్యూ ప్లెజర్

ఆకర్షణీయమైన కొత్త బాడీ గ్రాఫిక్స్. విభిన్న మైన కొత్త రంగులు. చల్లని కొత్త ఫీచర్లు. హీరో ప్లెజర్ గురించి అంతా కొత్తే కావున, స్వేచ్ఛ, వినోదంతో మీ ప్రయాణాన్ని ప్రారంభించడి మరియు మీ కొత్త వైఖరిని మార్గంలో దర్పంతో ఉండండి.

ప్లెజర్ మ్యాట్ గ్రే అండ్ రెడ్మ్యాట్ గ్రే అండ్ రెడ్
ప్లెజర్ మ్యాట్ గ్రే అండ్ ఎల్లోమ్యాట్ గ్రే అండ్ ఎల్లో
ప్లెజర్ మ్యాట్ గ్రే అండ్ వైట్మ్యాట్ గ్రే అండ్ వైట్
ప్లెజర్ ముత్యాల లాంటి తెలుపుముత్యాల లాంటి తెలుపు
ప్లెజర్ ఫియరీ రెడ్ఫియరీ రెడ్
ప్లెజర్ బోల్డ్ బ్లాక్బోల్డ్ బ్లాక్
ప్లెజర్ మ్యాట్ గ్రేమ్యాట్ గ్రే

360° వీక్షణ

360° వీక్షణ కొరకు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి

ఫీచర్లు

ప్లెజర్

క్లాసిక్ స్పీడోమీటర్

ప్లెజర్ Pleasure
 • ప్లెజర్ ఆల్వేస్ హెడ్ ల్యాంప్ ఆన్ (ఎహెచ్ఒ)
 • ప్లెజర్ అద్భుతమైన బాడీ గ్రాఫిక్స్
 • ప్లెజర్ మొబైల్ ఛార్జర్ సాకెట్
 • ప్లెజర్ ఇంటగ్రేటెడ్ బ్రేకింగ్
 • ప్లెజర్ ట్యూబ్‌లెస్ టైర్స్
 • ప్లెజర్ సైడ్ స్టాండ్ ఇండికేటర్
 • ప్లెజర్ లగేజ్ బాక్సులో బూట్ లైట్
 • ప్లెజర్ స్టన్నింగ్ మీటర్ కన్సోల్

ప్లెజర్ - స్పెసిఫికేషన్లు

ఇంజన్

రకం ఎయిర్- కూల్డ్, 4- స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఒహెచ్‌సి
డిస్ప్లేస్మెంట్ 102సిసి
గరిష్ట. సామర్థ్యం 5.15 కెడబ్ల్యు (6.9 బిహెచ్‌పి) @ 7000 భ్రమణాలు నిమిషానికి (ఆర్‌పిఎమ్)
గరిష్ట. టార్క్ 8.1 న్యూమీ @ 5000 భ్రమణాలు నిమిషానికి (ఆర్‌పిఎమ్)
గరిష్ట. వడి 77 కిమీ/గం
బోర్ x స్ట్రోక్ 50.0 మిమీ x 52.0 మిమీ
కంప్రెషన్ రేషియో 9.9 : 1
స్టార్టింగ్ సెల్ఫ్- స్టార్ట్
ఇగ్నిషన్ సి డి ఐ

్రాన్స్ మిషన్ మరియు చాసిస్

క్లచ్ డ్రై, ఆటోమాటిక్ సెంట్రిఫ్యూగల్ క్లచ్

సస్పెన్షన్

ఫ్రంట్ బాటమ్ లింక్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైజ్రాలిక్ డ్యాంపర్
రేర్ బాటమ్ లింక్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డ్యాంపర్ తో యూనిట్ స్వింగ్

బ్రేక్స్

ఫ్రంట్ బ్రేక్ ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (130 మిమీ )
రేర్ బ్రేక్ ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (130మిమీ) ఇంటగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టం (ఐబిఎస్)

టైర్స్

ఫ్రంట్ 90/100 x 10 - 53 జె
రేర్ 90/100 x 10 - 53 జె

ఎలక్ట్రికల్స్

బ్యాటరీ 12 వో - 4 ఎహెచ్, ఎమ్ఎఫ్ రకం (మెయింటెనెన్స్ ఫ్రీ)
హెడ్ ల్యాంప్ 12 వో- 35డబ్ల్యు/ 35డబ్ల్యు - హాలొజన్ బల్బ్ (మల్టీ- రిఫ్లెక్టర్ టైప్)
పొజిషన్ ల్యాంప్ 12 V - 5 W x 2 Nos.

డెమెన్షన్స్

పొడవు 1750 మిమీ
వెడల్పు 705 మిమీ
ఎత్తు 1115 మిమీ
వీల్ బేస్ 1240 మిమీ
గ్రౌండ్ క్లియరెన్స్ 125 మిమీ
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్ (కనిష్ట)
కెర్బ్ బరువు 101 కేజి

పోల్చండి

ప్లెజర్

ప్లెజర్

చూపబడిన విడిభాగాలు మరియు ఫీచర్లు ప్రమాణ పరికరాంలో భాగంగా ఉండకపోవచ్చు.
 • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
 • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
 • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018