స్ప్లెండర్+

పవర్ స్టార్ట్ ఒక గొప్ప ప్రయాణం

అనువైన పవర్ స్టార్ట్ తో, కొత్త స్ప్లెండర్+ ఎపిడివి ఇంజన్ ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నడూ లేని మైలేజిని ఇస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా రైడర్లకి ఆందకరమైన పనితీరుని ఉత్తమ శ్రేణి మైలేజితో ఇస్తుంది. కావున వెళ్లండి, అద్భుతమైన ప్రయాణం చేయండి.

స్ప్లెండర్+ బ్లాక్ విత్ పర్పుల్ రెడ్బ్లాక్ విత్ పర్పుల్ రెడ్
స్ప్లెండర్+ బ్లాక్ విత్ పర్పుల్బ్లాక్ విత్ పర్పుల్
స్ప్లెండర్+ బ్లాక్ విత్ పర్పుల్ సిల్వర్బ్లాక్ విత్ పర్పుల్ సిల్వర్
స్ప్లెండర్+ బ్లాక్ విత్ సిల్వర్బ్లాక్ విత్ సిల్వర్
స్ప్లెండర్+ ప్యాలెస్ మెరూన్ప్యాలెస్ మెరూన్
స్ప్లెండర్+ క్లౌడ్ సిల్వర్క్లౌడ్ సిల్వర్
స్ప్లెండర్+ హై గ్రానైట్ బ్లూహై గ్రానైట్ బ్లూ
స్ప్లెండర్+ క్యాండీ రెడ్క్యాండీ రెడ్
స్ప్లెండర్+ ఎక్సలెంట్ బ్లూఎక్సలెంట్ బ్లూ

360° వీక్షణ

360° వీక్షణ కొరకు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి

ఫీచర్లు

స్ప్లెండర్+

క్లాసిక్ స్పీడోమీటర్

స్ప్లెండర్+ Splendor+
  • స్ప్లెండర్+ అద్భుతమైన బాడీ గ్రాఫిక్స్
  • స్ప్లెండర్+ స్టైలిష్ అల్లాయ్ వీల్స్
  • స్ప్లెండర్+ సౌకర్యవంతమైన పవర్ స్టార్ట్
  • స్ప్లెండర్+ అద్భుతమైన మైలేజ్ తో ఎపిడివి ఇంజన్

స్ప్లెండర్+ - స్పెసిఫికేషన్లు

ఇంజన్

రకం ఎయిర్ కూల్డ్, 4 - స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి
డిస్ప్లేస్మెంట్ 97.2 సిసి
గరిష్ట. సామర్థ్యం 6.15కెడబ్ల్యు (8.36 పిఎస్) @ 8000 ఆర్‌పిఎమ్
గరిష్ట. టార్క్ 0.82 కిగ్రా-మీ (8.05 న్యూ-మీ) @ 5000 ఆర్‌పిఎమ్
గరిష్ట. వడి 87 కిమీగం
బోర్ x స్ట్రోక్ 50 మిమీ x 49.5 మిమీ
కార్బరేటర్ సైడ్ డ్రాఫ్ట్, టిసిఐఎస్ తో వేరియబుల్ వెంటురి టైప్
కంప్రెషన్ రేషియో 9.9 : 1
స్టార్టింగ్ కిక్ / సెల్ఫ్ స్టార్ట్
ఇగ్నిషన్ డిసి - డిజిటల్ సిడిఐ
ఆయిల్ గ్రేడ్ ఎస్ఎఇ 10 డబ్ల్యు 30 ఎస్ జె గ్రేడ్ జెఎఎస్ఒ ఎమ్ఎ గ్రేడ్
ఎయిర్ ఫిల్టరేషన్ డ్రై, ప్లీటెడ్ పేపర్ ఫిల్టర్
ఫ్యూయల్ సిస్టం కార్బరేటర్
ఫ్యూయల్ మీటరింగ్ కార్బరేషన్

్రాన్స్ మిషన్ మరియు చాసిస్

క్లచ్ మల్టిప్లేట్ వెట్
గేర్ బాక్స్ 4 స్పీడ్ స్థిరమైన మెష్
చాసిస్ రకం ట్యూబులార్ డబుల్ క్రాడిల్ టైప్

సస్పెన్షన్

ఫ్రంట్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
రేర్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బస్ తో స్వింగ్ ఆర్మ్

బ్రేక్స్

ఫ్రంట్ బ్రేక్డిస్క్ ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (130 మిమీ) - నాన్ ఆస్బెస్టాస్ టైప్
రేర్ బ్రేక్డిస్క్ ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (110 మిమీ) - నాన్ ఆస్బెస్టాస్ టైప్

వీల్స్ మరియు టైర్స్

టైర్ సైజ్ ఫ్రంట్ 2.75 x 18 - 42 పి / 4 పిఆర్
టైర్ సైజ్ రేర్ 2.75 x 18 - 48 పి / 6 పిఆర్

ఎలక్ట్రికల్స్

బ్యాటరీ 12వో - 2.5ఎహెచ్ (కిక్) / 12వో- 3 ఎహెచ్ ఎమ్ఎఫ్ ( సెల్ఫ్)
హెడ్ ల్యాంప్ 12 వో- 35డబ్ల్యు/ 35డబ్ల్యు - హాలొజన్ బల్బ్ (మల్టీ- రిఫ్లెక్టర్ టైప్)
టెయిల్/స్టాప్ ల్యాంప్ 12వో- 5 / 10 డబ్ల్యు ( మల్టీ రిఫ్లెక్టర్ )
టర్న్ సిగ్నల్ ల్యాంప్ 12 వో - 10 డబ్ల్యుx 4 (ఎమ్ఎఫ్ఆర్)
పైలట్ ల్యాంప్ 12వో- 3డబ్ల్యు

డెమెన్షన్స్

పొడవు 1970 మిమీ
వెడల్పు 720 మిమీ
ఎత్తు 1040 మిమీ
సాడిల్ ఎత్తు 785 మిమీ
వీల్ బేస్ 1230 మిమీ
గ్రౌండ్ క్లియరెన్స్ 159 మిమీ
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్ (కనిష్టం)
రిజర్వ్ 1 లీటర్ (యూజబుల్ రిజర్వ్)
కెర్బ్ బరువు 109 కిగ్రా (కిక్), 112 కిగ్రా (సెల్ఫ్)
గరిష్ట పేలోడ్ 130 కిగ్రా

పోల్చండి

స్ప్లెండర్+

స్ప్లెండర్+

చూపబడిన విడిభాగాలు మరియు ఫీచర్లు ప్రమాణ పరికరాంలో భాగంగా ఉండకపోవచ్చు.
  • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
  • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018