స్ప్లెండర్ ప్రో

ప్రో లిజెండరీ కన్నా కొంచెం ఎక్కువ అయింది

స్ప్లెండర్ ప్రో ఇప్పుడు ఒక అద్భుతమైన రూపంతో, ఆకర్షణీయమైన కొత్త రంగులు మరియు ప్రీమియం గ్రాఫిక్స్ తో వస్తోంది. కావున ముందుకెళ్లండి, ఒకటి కొనండి మరియు ప్రముఖంగా నమ్మికమైన, సాటి లేని మైలేజ్ మరియు సూపర్ రిలయబిలిటీని నడపండి.

స్ప్లెండర్ ప్రో బ్లాక్ మోనోటోన్బ్లాక్ మోనోటోన్
స్ప్లెండర్ ప్రో ప్యాలెస్ మెరూన్ప్యాలెస్ మెరూన్
స్ప్లెండర్ ప్రో క్యాండీ బ్లేజింగ్ రెడ్క్యాండీ బ్లేజింగ్ రెడ్
స్ప్లెండర్ ప్రో క్లౌడ్ సిల్వర్క్లౌడ్ సిల్వర్
స్ప్లెండర్ ప్రో షీల్డ్ గోల్డ్షీల్డ్ గోల్డ్
స్ప్లెండర్ ప్రో హైవీ గ్రేహైవీ గ్రే
స్ప్లెండర్ ప్రో బ్లాక్ విత్ రెడ్బ్లాక్ విత్ రెడ్
స్ప్లెండర్ ప్రో బ్లాక్ పర్పుల్బ్లాక్ పర్పుల్

360° వీక్షణ

360° వీక్షణ కొరకు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి
ఫీచర్ పాయింటర్‌ని చూపు ఫీచర్ పాయింటర్‌ని చూపు
%

ఫీచర్లు

స్ప్లెండర్ ప్రో

క్లాసిక్ స్పీడోమీటర్

స్ప్లెండర్ ప్రో Splendor PRO
  • స్ప్లెండర్ ప్రో ట్రై-సెట్ కాక్పిట్ స్టైల్ మీటర్ కన్సోల్
  • స్ప్లెండర్ ప్రో సైడ్ స్టాండ్ ఇండికేటర్
  • స్ప్లెండర్ ప్రో ఫ్యూయల్ గేజ్
  • స్ప్లెండర్ ప్రో శక్తివంతమైన హెడ్ ల్యాల్యాంప్స్‌తో  స్పోర్టీ విండ్ షీల్డ్ వైజర్
  • స్ప్లెండర్ ప్రో సౌకర్యవంతమైన పవర్ స్టార్ట్
  • స్ప్లెండర్ ప్రో క్రోమ్ ప్లెటెడ్ మఫ్లర్ అంజ్ రగ్డ్ షాకర్స్
  • స్ప్లెండర్ ప్రో అద్భుతమైన మైలేజ్ తో  అడ్వాన్స్డ్ ఎపిడివి ఇంజన్
  • స్ప్లెండర్ ప్రో స్పోర్టీ టెయిల్ లైట్
  • స్ప్లెండర్ ప్రో ప్రీమియం 3డి స్ప్లెండర్ ఎంబ్లమ్
  • స్ప్లెండర్ ప్రో బ్రాడ్ రేర్ గ్రిప్ తో వైడ్ కంఫర్టబుల్ సీట్
  • స్ప్లెండర్ ప్రో స్టైలిష్ అల్లాయ్ వీల్స్
  • స్ప్లెండర్ ప్రో ఆప్షనల్ యాక్సెసరీగా రేర్ క్యారీయర్ అంబుబాటులో ఉన్నది

స్ప్లెండర్ ప్రో - స్పెసిఫికేషన్లు

ఇంజన్

రకం ఎయిర్ కూల్డ్, 4 - స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి
డిస్ప్లేస్మెంట్ 97.2 సిసి
గరిష్ట. సామర్థ్యం 6.15కెడబ్ల్యు (8.36 పిఎస్) @ 8000 ఆర్‌పిఎమ్
గరిష్ట. టార్క్ 0.82 కిగ్రా-మీ (8.05 న్యూ-మీ) @ 5000 ఆర్‌పిఎమ్
గరిష్ట. వడి 87 కిమీగం
బోర్ x స్ట్రోక్ 50 మిమీ x 49.5 మిమీ
కార్బరేటర్ సైడ్ డ్రాఫ్ట్, టిసిఐఎస్ తో వేరియబుల్ వెంటురి టైప్
కంప్రెషన్ రేషియో 9.9 : 1
స్టార్టింగ్ కిక్ / సెల్ఫ్ స్టార్ట్
ఇగ్నిషన్ డిసి - డిజిటల్ సిడిఐ
ఆయిల్ గ్రేడ్ ఎస్ఎఇ 10 డబ్ల్యు 30 ఎస్ జె గ్రేడ్ జెఎఎస్ఒ ఎమ్ఎ గ్రేడ్
ఎయిర్ ఫిల్టరేషన్ డ్రై, ప్లీటెడ్ పేపర్ ఫిల్టర్
ఫ్యూయల్ సిస్టం కార్బరేటర్
ఫ్యూయల్ మీటరింగ్ కార్బరేషన్

్రాన్స్ మిషన్ మరియు చాసిస్

క్లచ్ మల్టిప్లేట్ వెట్
గేర్ బాక్స్ 4 స్పీడ్ స్థిరమైన మెష్
చాసిస్ రకం ట్యూబులార్ డబుల్ క్రాడిల్ టైప్

సస్పెన్షన్

ఫ్రంట్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్
రేర్ 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ తో స్వింగ్ ఆర్మ్

బ్రేక్స్

ఫ్రంట్ బ్రేక్డ్రం ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (130 మిమీ )
రేర్ బ్రేక్ డ్రం ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్ (110 మిమీ )

వీల్స్ మరియు టైర్స్

టైర్ సైజ్ ఫ్రంట్ 2.75 x 18 - 42 పి / 4 పిఆర్, యునిడైరెక్షనల్ టైర్
టైర్ సైజ్ రేర్ 2.75 x 18 - 48 పి / 6 పిఆర్, యునిడైరెక్షనల్ టైర్

ఎలక్ట్రికల్స్

బ్యాటరీ 12 వో - 3 ఎహెచ్ (సెల్ఫ్) ఎమ్ఎఫ్ బ్యాటరీ
హెడ్ ల్యాంప్ 12 వో- 35డబ్ల్యు/ 35డబ్ల్యు - హాలొజన్ బల్బ్ (మల్టీ- రిఫ్లెక్టర్ టైప్)
టెయిల్/స్టాప్ ల్యాంప్ 12 వో - 5/ 10 డబ్ల్యు (మల్టీ - రిఫ్లెక్టర్ )
టర్న్ సిగ్నల్ ల్యాంప్ 12 వో - 10 డబ్ల్యు x 4 (మల్టీ రిఫ్లెక్టర్- క్లియర్ లెన్స్) ఆంబర్ బల్బ్
పైలట్ ల్యాంప్ 12వో- 3డబ్ల్యు

డెమెన్షన్స్

పొడవు 1970 మిమీ
వెడల్పు 720 మిమీ
ఎత్తు 1040 మిమీ
సాడిల్ ఎత్తు 785 మిమీ
వీల్ బేస్ 1230 మిమీ
గ్రౌండ్ క్లియరెన్స్ 159 మిమీ
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్ (కనిష్టం)
రిజర్వ్ 1.4 లీటర్ (యూజబుల్ రిజర్వ్)
కెర్బ్ బరువు 112 కిగ్రా (సెల్ప్)
గరిష్ట పేలోడ్ 130 కిగ్రా

పోల్చండి

స్ప్లెండర్ ప్రో

స్ప్లెండర్ ప్రో

చూపబడిన విడిభాగాలు మరియు ఫీచర్లు ప్రమాణ పరికరాంలో భాగంగా ఉండకపోవచ్చు.
  • మోసకరమైన పద్ధతులతో జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాములకు లోనుకాకండి
  • మరింత చదవండి

టోల్ ఫ్రీ నం. : 1800 266 0018