సుదీర్ఘమైన రహదారి రమ్మని పిలుస్తుంది. మీరు ఇంతకముందు ఎన్నడూ చూడని ప్రదేశాలకు ప్రయాణించే సమయం ఆసన్నం అయింది.
పట్టణ, గ్రామీణ లేదా హైవే - ఎటువంటి రహదారి పైన అయినా వెళ్లగలిగే రైడ్‌తో ప్రపంచాన్ని చుట్టేయండి. బ్యాగులు సర్దుకోండి, సుదీర్ఘ ప్రయాణానికి సమయం ఆసన్నం అయింది.
+అద్భుతమైన ఆధునిక ఫీచర్లు కలిగిన రెట్రో డిజైన్‌తో ఎక్కడి వెళ్ళినా అందరి దృష్టిని మీ వైపు తిప్పుకుంటారు.
+ఎప్పుడైనా మీ రైడ్‌తో పూర్తిగా సింక్ అయినట్లుగా ఊహించారా? ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఆధునిక సాంకేతికత తోడుగా భవిష్యత్తులోకి ప్రయాణించండి.
+హీరో ఎక్స్‌పల్స్ 200T ని టెస్ట్ రైడ్ చేయండి. మీ వివరాలు అందించండి, మేము తిరిగి కాల్ చేస్తాము
ఎక్స్‌పల్స్ 200T యొక్క ఎక్స్-షోరూమ్ ధర
హీరో ఎక్స్‌పల్స్ 200T కోసం అందుబాటులో ఉన్న కలర్లు
అంతులేని రహదారి మీ గమ్యం అయితే, ఇది మీ కోసమే. అన్ని రహదారుల కోసం నిర్మించబడినది - అర్బన్, హైవేస్ లేదా రూరల్, ఇది ఉత్తమ సాంకేతిక ఫీచర్లు ఉన్న ఒక రెట్రో ఫ్లేవర్ కలిగిన అధునాతన బైక్.
ఇంజిన్ పవర్
రేడియల్ రియర్ టైర్
మోనో-షాక్ సెట్టింగ్స్
ఫ్రంట్ డిస్క్
ఆన్ కాల్
సపోర్ట్
మరమ్మతు
ఆన్ స్పాట్
సమీపంలోని
హీరో వర్క్ షాప్‌కు
తీసుకువెళ్లడం
ఇంధనం అయిపోయిన
సందర్భంలో
ఇంధన డెలివరీ
ఫ్లాట్ టైర్
సపోర్ట్
బ్యాటరీ
జంప్ స్టార్ట్
యాక్సిడెంటల్
అసిస్టెన్స్
(డిమాండ్ పై)
కీ రిట్రీవల్
సపోర్ట్
నగరంలో ప్రయాసం లేని రైడ్ కోసం 14 సెన్సార్లు పని చేస్తాయి.
ప్రీలోడెడ్ రియర్ మోనో-షాక్ సస్పెన్షన్ మరియు 7-స్టెప్ అడ్జస్టబుల్ సెట్టింగులతో దేనికి సరితూగని స్థిరత్వాన్ని అనుభవించండి.
గుంతలు ఉన్న మరియు జారిపోయే రోడ్లపై మెరుగైన గ్రిప్ మరియు బ్యాలెన్స్ అందించే 130 mm రేడియల్ రియర్ టైర్ తో స్థిరంగా ఉండండి.
సింగిల్-ఛానల్ ABS మరియు పెద్ద డ్యుయల్ డిస్క్స్ (276mm ఫ్రంట్, 220mm రియర్) తో పూర్తి నియంత్రణ పొందండి
సన్నగా ఉన్న సీట్ ప్రొఫైల్ మరియు ఒక 795mm సీట్ ఎత్తుతో ఇది ఎవరైనా సులభంగా ఎక్కగలిగే మరియు దిగగలిగే విధంగా ఉంటుంది.
హై ఇంటెన్సిటీ ఫుల్ LED హెడ్‌ల్యాంప్‌తో చీకటి ప్రదేశాలను దాటండి.
ఈ కన్సోల్‌లో మీకు అవసరమైనవి అన్నీ ఉన్నాయి - ఒక డిజిటల్ గేర్ ఇండికేటర్, డిజిటల్ టాకోమీటర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు కాల్ అలర్ట్స్!
ఒక క్లాసిక్ లుక్ అందించే ఈ మినిమలిస్టిక్ డిజైన్ కలిగిన ఫ్యూయల్ ట్యాంక్‌ను చూసి గర్వపడండి.
బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కు కనెక్ట్ చేసే ఫీచర్, ఈ కేటగిరీలోనే మొదటి సారిగా ప్రవేశ పెట్టబడింది.
మీ దారి తెలుసుకోండి, అది నగరం అయినా లేదా హైవే అయినా. ఈ 1st-ఇన్-కేటగిరీ ఆన్-స్క్రీన్ నావిగేషన్ మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేరుస్తుంది.
హై ఇంటెన్సిటీ ఫుల్ LED హెడ్‌ల్యాంప్‌తో చీకటి ప్రదేశాలను దాటండి.
పోర్ట్రేయిట్ మోడ్‌లో చూడండి