హీరో ఎక్స్ట్రీమ్ 200S ని టెస్ట్ రైడ్ చేయండి.
మీ వివరాలను అందించండి, మేము తిరిగి కాల్ చేస్తాము
అందరి దృష్టిని ఆకర్షించి వారి చూపును తన వైపునకు తిప్పుకొని ఆశ్చర్యంలో ముంచెత్తి వారి గుండె సవ్వడిని పెంచి కేవలం తన ఉనికితో అన్ని వెల్లడించే శక్తి. అదే పవర్ అఫ్ ప్రెసెన్స్.
కమాండింగ్ ప్రెసెన్స్ మరియు స్టైలిష్ లుక్ ఉన్న బైక్‌తో అందరి చూపును మీ వైపునకు తిప్పుకొని వారి గుండె సవ్వడిని పెంచడానికి సిద్ధం అవ్వండి.
+హీరో ఎక్స్ట్రీమ్ 200S యొక్క ఎక్స్-షోరూమ్ ధర
అందుబాటులో ఉన్న హీరో ఎక్స్ట్రీమ్ 200S కలర్స్
స్పోర్ట్స్ రెడ్
పాంథర్ బ్లాక్
పెర్ల్ సిల్వర్ వైట్
ఎక్స్ట్రీమ్ 200s ఒక స్టైలిష్ లుక్ కలిగి ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మరియు మీరు ఎల్లప్పుడూ కనెక్టెడ్‌గా ఉంచుతుంది. పవర్ మరియు స్టైల్ మేళవింపుతో మీరు నగరాన్ని జయించవచ్చు.
ఇంజిన్ పవర్
వెనుక వైపు రేడియల్ టైర్
మోనో-షాక్ సెట్టింగ్స్
ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్
ఆన్ కాల్
సపోర్ట్
మరమ్మతు
ఆన్ స్పాట్
సమీపంలోని
హీరో వర్క్ షాప్‌కు
తీసుకువెళ్లడం
ఇంధనం అయిపోయిన
సందర్భంలో
ఇంధన డెలివరీ
ఫ్లాట్ టైర్
సపోర్ట్
బ్యాటరీ
జంప్ స్టార్ట్
యాక్సిడెంటల్
అసిస్టెన్స్
(డిమాండ్ పై)
కీ రిట్రీవల్
సపోర్ట్
సొగసైన మరియు ఏరోడైనమిక్‌గా రూపొందించబడిన స్పోర్ట్స్ ఫెయిరింగ్‌తో అన్ని స్లీక్గా ఉండాలి అనే మీ కోరికను నెరవేర్చుకోండి.
అధిక ఇంటెన్సిటీ కలిగిన ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్‌తో చీకటిని చీల్చుకొని వెళ్ళండి.
కాల్ అలర్ట్స్తో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ గేర్ ఇండికేటర్ మరియు డిజిటల్ టాకోమీటర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉన్న LCD కన్సోల్.
ఎప్పుడైనా ప్రశాంతతను కలిగించే గర్జనను అనుభవించారా? ఈ కాంపాక్ట్ స్పోర్టీ ఎక్స్‌హాస్ట్ మీ రైడింగ్ అనుభూతిని మెరుగుపరిచే ఒక రిఫైన్డ్ ఎక్స్‌హాస్ట్ నోట్‌ని మీకు పరిచయం చేస్తుంది.
నగరంలో ప్రయాసం లేని రైడ్ కోసం 14 సెన్సార్లు పని చేస్తాయి.
సింగిల్ ఛానల్ ABS తో పెద్ద డ్యుయల్ డిస్కులతో (276 mm ముందు, 220 mm వెనుక) పూర్తి నియంత్రణ పొందండి.
7 రైడర్ అడ్జస్టబుల్ సెట్టింగ్స్ కలిగిన ప్రీలోడెడ్ మోనో షాక్ సస్పెన్షన్‌తో ఒక శ్రేష్టమైన స్టెబిలిటీని ఆస్వాదించండి.
ఒక 130 mm రేడియల్ రేర్ టైర్‌తో, గుంతలు ఉన్న మరియు జారిపోయే రోడ్ల పై అజేయమైన గ్రిప్‌తో మెరుగైన నియంత్రణ మరియు బ్యాలెన్స్ పొందండి.
బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ బైక్‌కు కనెక్ట్ చేయడానికి వీలు కల్పించే ఈ 1st-ఇన్-కేటగిరీ ఫీచర్‌తో ఎల్లప్పుడూ సింక్ అయి ఉండండి.
మరొక 1st-ఇన్-కేటగిరీ ఫీచర్ అయిన ఆన్-స్క్రీన్ నావిగేషన్‌తో నగరాన్ని వేగంగా నావిగేట్ చేయండి.
మీ అత్యాధునిక LCD కన్సోల్ పై ఇన్కమింగ్ కాల్ అలర్ట్స్ కోసం ఆన్-స్క్రీన్ నోటిఫికేషన్లు పొందండి.
పోర్ట్రేయిట్ మోడ్‌లో చూడండి